విడాకులు మరియు పునర్వివాహము
విడాకులు మరియు పునర్వివాహము*
లేఖన పఠనం: మత్తయి 19:6*
పరిచయం*
(1) మత్త 19:3-9 – యేసు వివాహ చట్టము చెప్పెను
(2) నేడు విడాకులు సాధారణమైనది
I. యేసు చెప్పిన వివాహ చట్టము*
(1) ఆది 2:18-25 – దేవుడు స్త్రీ పురుషుని చేసెను
(2) మత్త 19:4-5 – ఇద్దరు ఏకశరీరమైయుందురు
(3) మత్త 19:6 – దేవుడు జతపరచినది మనుష్యుడు వేరుపరచకూడదు
(4) హెబ్రీ 13:4 – వివాహము అన్నిటిలో ఘనమైనది
(5) రోమా 7:2-3 – భర్త బ్రతికియుండగా మరియొకని చేరినయెడల వ్యభిచారిణి
(6) భర్త చనిపోయిన తరువాత స్వేచ్ఛ కలదు
II. దేవుని వివాహ చట్టానికి ఒక మినహాయింపు*
(1) మత్త 19:9 – వ్యభిచారము నిమిత్తము తప్ప
(2) మత్త 5:32 – వ్యభిచార కారణమున విడనాడవచ్చును
(3) దోషి పునర్వివాహము చేసుకొనకూడదు
(4) నిర్దోషికి మాత్రమే పునర్వివాహ స్వేచ్ఛ
III. మన కాలంలోని ప్రముఖ ప్రశ్నలు*
(1) 1 కొరిం 7:15 – అవిశ్వాసి విడిచిపోయినయెడల బంధకము లేదు
(2) ఇది విశ్వాసి అవిశ్వాసి వివాహానికే వర్తించును
(3) 2 కొరిం 5:10 – క్రియల చొప్పున ప్రతిఫలము పొందును
(4) రోమా 2:16 – సువార్త ప్రకారము దేవుడు తీర్పు తీర్చును
(5) మార్కు 1:1 – యేసు మాటలు సువార్తలో భాగము
(6) 2 థెస్స 1:8 – సువార్తకు విధేయులు కానివారికి శిక్ష
(7) 1 పేతు 4:17 – దేవుని సువార్తకు అవిధేయుల గతి ఏమగును?
(8) లూకా 19:8 – పశ్చాత్తాపములో ప్రతిఫలము ఉండాలి
(9) పశ్చాత్తాపపడిన పాపమును విడిచిపెట్టాలి
ముగింపు:
(1) దేవుడు కలిపినవారిని మనుష్యుడు వేరుపరచకూడదు
(2) వ్యభిచారము ఉన్నప్పుడే విడాకులకు అనుమతి
(3) సువార్తకు లోబడనివారు నష్టపోదురు
*ప్రశ్న: దేవుని వివాహ చట్టానికి నీవు లోబడుచున్నావా?* – మలాకీ 2:16
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి