ఆత్మీయ అభివృద్ధి - 1

               ఆత్మీయ అభివృద్ధి -1

మూల వాక్యం: ఎఫె 4:11-16

I. మనం పెరగవలసిన విషయాలు

  • A) కృప, జ్ఞానం, క్రీస్తు స్వభావం
    2పేతు 3:18; 1:2; 2:20; ఎఫె 4:15; ఫిలి 2:5; 1పేతు 2:21
  • B) న్యాయమైన తీర్పు, మంచి స్వభావం
    ఫిలి 1:9-10; హెబ్రీ 5:13-14; రోమా 1:18-32; గల 5:19-21; 1కొరి 6:9-11; 1థెస్స 4:11-12
  • C) విశ్వాసం, ప్రేమ, సేవ
    1పేతు 2:5; 2థెస్స 1:3; యోహా 13:35; 1యోహా 4:20; రోమా 12:1-2; 6:13; 2తిమో 2:21

II. అభివృద్ధిని నిరోధించే విషయాలు

  • A) డబ్బు ప్రేమ, నిర్లక్ష్యం
    1తిమో 6:10; లూకా 12:15; హెబ్రీ 2:3; ఎఫె 5:14; మత్త 6:33; లూకా 14:15+
  • B) యౌవన దురాశలు, వినటానికి ఆలస్యం
    2తిమో 2:22-23; ఆది 39:9-12; యోబు 20:11; యాకో 4:14-15; హెబ్రీ 5:11+; యోహా 12:37-40
  • C) ప్రతికూల మనోభావాలు
    1పేతు 2:1; 1:23

III. ఆత్మీయ అభివృద్ధికి తోడ్పడే విషయాలు

  • A) సరైన ఆకలి, ఆహారం
    1పేతు 2:2; యోహా 6:35
  • B) సరైన సాధన, వినుట
    1తిమో 4:7; హెబ్రీ 5:14; 1థెస్స 5:21-22; హెబ్రీ 2:1; మత్త 13:14+
  • C) మనసు, హృదయ పవిత్రత
    సామె 4:23; 23:7; మత్త 12:34; ఫిలి 2:5

IV. సామాజిక కార్యకలాపాలు ఆత్మీయ అభివృద్ధికా?

  • A) దేవుని వాక్యం చాలిపోతుంది
    ఎఫె 4:11-16; అపో 20:32
  • B) సామాజిక కార్యకలాపాలు అపస్థతికి మార్గం
    కొత్త నిబంధన సంఘములు ఇలా చేయలేదు

V. సామాజిక సువార్త అనేది వేరే సువార్త

  • A) క్రీస్తు సువార్త రక్షణకు
    గల 1:6-9; రోమా 1:16-17
  • B) క్రీస్తు సువార్త మార్పు కలిగిస్తుంది
    యాకో 3:13-17; 1కొరి 1:20-25

VI. ముగింపు

  • A) సంఘము యేసును మహిమ పరచాలి
    సంఘము పరలోక లక్ష్యాలను నిలబెట్టాలి

🎯 ఆత్మీయ ప్రశ్న:
మీరు ఆత్మీయ అభివృద్ధి కోసం దేవుని వాక్యములో ఎదుగుతున్నారా?

A. Barnabas
Preacher
📞 8096637711

కామెంట్‌లు