ఎలా విజయం సాదించవచ్చు

          🔴 ఎలా విజయం సాధించవచ్చు
🔴 I. దానియేల ఉద్దేశ్యపూర్వకమైన వ్యక్తి
📖 దానియేలు 1:8 — హృదయంలో నిర్ణయించుకున్నాడు
📖 దానియేలు 1:9 — దేవునికి మొదటి స్థానం
📖 ఆదికాం 39:1-4,21-23 — యోసేపు నమ్మక జీవితం
📖 మత్తయి 6:33 — ముందుగా రాజ్యము వెదకండి
🔴 II. దానియేలు సూత్రప్రాయమైన వ్యక్తి
📖 దానియేలు 1:8 — రాజీ పడని విశ్వాసం
📖 దానియేలు 5:16-17 — బహుమతులు తిరస్కరించాడు
📖 దానియేలు 6:10 — ఆజ్ఞకన్నా దేవునికి విధేయత
📖 కీర్తనలు 15:1-5 — నీతిమంతులను దేవుడు మెచ్చును
🔴 III. దానియేలు స్వచ్ఛమైన వ్యక్తి
📖 దానియేలు 6:1-4 — నిష్కళంకమైన ప్రవర్తన
📖 మత్తయి 5:8 — హృదయ శుద్ధి ఆశీర్వాదం
🔴 IV. దానియేలు ప్రార్థన పరుడు
📖 దానియేలు 6:10 — నిరంతర ప్రార్థనా జీవితం
📖 1 తెస్సలొనీ 5:17 — ఎడతెగక ప్రార్థించండి
🔴 V. దానియేలు పట్టుదల గల వ్యక్తి
📖 దానియేలు 6:7 — పరీక్షలో విశ్వాస స్థిరత్వం
📖 దానియేలు 6:16-23 — సింహాల గుహలో నమ్మకం
🔴 ముగింపు
ఎ. ఉద్దేశ్యం — దేవునికి ప్రథమ స్థానం
బి. సూత్రం — రాజీ లేని జీవితం
సి. స్వచ్ఛత — నిష్కళంక ప్రవర్తన కలిగి
డి. ప్రార్థన — నిరంతర ప్రార్థనా జీవితం
ఇ. పట్టుదల — చివరివరకు నమ్మకంగా ఉండుట

కామెంట్‌లు