పూర్తి /సమాప్తి/ముగింపు చేయుట
పూర్తి / సమాప్తి / ముగింపు చేయుట
మూల వాక్యం: యోహా 19:30
ముఖ్య భావము: "సమాప్తమైయున్నది" - ప్రారంభించిన పనిని ముగించుట
I. యేసు మనకు చూపిన మాదిరి
- A. తండ్రి చిత్తము సంపూర్తి చేసెను
యోహా 6:38; యోహా 17:4 - B. సిలువపై "సమాప్తమైయున్నది"
యోహా 19:30 - C. మంచి పోరాటము పోరాడి బహుమానము
2 తిమో 4:7; మత్త 25:21
II. ముగింపునకు ఆటంకాలు - హెచ్చరిక
- A. సగంలో విడిచిపెట్టుట
లూకా 14:28-30; 2 తిమో 4:10; లూకా 9:62 - B. లోకము మరియు దురాశ
మత్త 19:22; 1 యోహా 2:16; యోహా 12:42-43 - C. తప్పు బోధ మరియు కఠిన హృదయం
గల 1:6-7; గల 5:7; హెబ్రీ 3:7-19; సంఖ్యా 13-14
III. ముగింపుకు సహాయపడే విషయాలు
- A. గురిపై దృష్టి మరియు వాక్యం
ఫిలి 3:14; కీర్త 119:11; 2 తిమో 2:15; హెబ్రీ 12:1-3 - B. దేవభక్తి మరియు సహవాసం
1 తిమో 4:7; 2 పేతు 1:5-10; హెబ్రీ 10:24-25; హెబ్రీ 3:13 - C. మాదిరి మరియు బుద్ధి
1 కొరి 11:1; ఫిలి 3:17; రోమా 15:14; 1 కొరి 9:25-27
IV. ప్రారంభము మరియు ముగింపు
- A. తప్పక ప్రారంభం ఉండాలి
యోహా 3:3-5; అపొ 22:16 - B. అంతమువరకు సహించుట
మత్త 24:13; ప్రక 2:10 - C. ప్రతిదీ క్రీస్తు కోసం పూర్తి చేయుట
అపొ 20:32; 2 పేతు 3:18
ఆత్మీయ ప్రశ్న
దేవుడు నాకు అప్పగించిన పరుగును నేను ముగిస్తానా? సగంలో ఆపేస్తానా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి