సువార్తను బోధించడంలో మన బాధ్యతలు
సువార్తను బోధించడంలో మన బాధ్యతలు
ఆధార వాక్యము: రోమా 1:16-17
I. దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత
- A. రక్షణ కలిగించే దైవశక్తి. రోమా 1:16-17
II. పాపం యొక్క అర్థము మరియు భయంకరత్వము
- A. దైవిక ధర్మశాస్త్ర అతిక్రమమే పాపము. రోమా 3:23; 1 యోహా 3:4
- B. పాపమునకు లభించు జీతము మరణము. రోమా 6:23
III. యేసు క్రీస్తు ద్వారా లభించిన పరిష్కారం
- A. తన అద్వితీయ కుమారుని పంపుట. యోహా 3:16
- B. క్రీస్తు మరణ పునరుత్థానముల రక్తాభిషేకము. 1 కొరిం 15:1-4; ఎఫె 1:7
IV. రక్షణ పొందుటలో మన ఆత్మీయ భాగం
- A. వాక్యము విని విశ్వసించుట. యోహా 3:16; రోమా 10:17
- B. మారుమనస్సు పొంది బాప్తిస్మమొందుట. మార్కు 16:16; అపొ 2:38; 22:16
V. దేవుని సంఘములో భాగస్వామ్యము
- A. ఏక శరీరాకృతియైన సంఘములో చేరుట. ఎఫె 4:4-6
VI. విశ్వాసమందు స్థిరముగా కొనసాగుట
- A. మరణము వరకు నమ్మకత్వముగా ఉండుట. ప్రక 2:10
- B. తెలిసి చేయు పాపమునకు తీర్పు. హెబ్రీ 10:26-31
VII. క్రైస్తవ జీవితానికి కొత్త ఆరంభం
- A. బాప్తిస్మము ద్వారా నూతన జీవము. రోమా 6:3-4
VIII. ముగింపు మరియు హెచ్చరిక
- A. సువార్త బోధన బాధ్యతను నెరవేరుస్తూ, పాపవిముక్తి ద్వారా క్రీస్తులో నూతన జీవితం జీవించుట. రోమా 1:16-17
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి