బైబిల్ ప్రకారం ఆలోచించడం మన బాధ్యత

🔴 బైబిల్ ప్రకారం ఆలోచించడం మన బాధ్యత
📖 ఫిలి 2:14-16
1️⃣ లోకంలో వెలుగులుగా జీవించాలి
📖 ఫిలి 2:14-16; ద్వితీయో 8:1-11 — దేవుని ప్రజలు ప్రత్యేకంగా జీవించాలి
2️⃣ దేవుని ప్రత్యక్షతను అంగీకరించాలి
📖 మీకా 1:1-5; అపొ 20:25-32 — దేవుని వాక్యమే ప్రమాణము
📖 మీకా 1:1-5; అపొ 20:25-32 — వాక్యాన్ని ఎంపికచేసే హక్కులేదు
3️⃣ సత్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు
📖 ద్వితీయో 8:1-11 ఆధ్యాత్మిక మందగింపు ప్రమాదకరం
📖 ద్వితీయో 8:1-11 — వాగ్దానాలతో పాటు హెచ్చరికలు
📖 మీకా 2:11; అపొ 20:25-32   ప్రజల ఇష్టాలు బోధించరాదు
4️⃣ సువార్తను వక్రీకరించకూడదు
📖 మీకా 1:1-5; 2:11; అపొ 20:25-32 — సంపూర్ణ సత్యాన్ని ప్రకటించాలి
5️⃣ ప్రతి బోధను పరీక్షించాలి
📖 అపొ 17:11; 1 థెస్స 5:19-22; గల 1:6-10; 1 యోహా 4:1 — లేఖనాలతో సత్యాన్ని పరీక్షించండి
6️⃣ ఫలితాలను పరిశీలించాలి
📖 మత్త 7:15-20; ద్వితీయో 18:21-22 — బోధను ఫలితాలచేత గుర్తించాలి
7️⃣ మెజారిటీని అనుసరించకూడదు
📖 మత్త 7:13-14; సంఖ్యా 13-14; రోమా 3:4 — సత్యం సంఖ్యపై ఆధారపడదు
8️⃣ దేవుని సహనాన్ని దుర్వినియోగం చేయకూడదు
📖 ప్రసంగి 8:11-13; 2 పేతు 3:1-12 — ఆలస్యం దయకు సూచన
📖 2 పేతు 3:8-9 పశ్చాత్తాపానికి దేవుడు అవకాశమిస్తాడు
🔹 🙏 ముగింపు
📖 అపొ 17:11; ఫిలి 2:14-16 బైబిల్ ప్రకారం ఆలోచించాలి
📖 రోమా 3:4; గల 1:6-10 — సత్యంలో స్థిరంగా నిలవాలి
👉 మన ఆలోచనలు, విశ్వాసం, జీవితం అన్నీ బైబిల్ ఆధారంగానే ఉండాలి.

కామెంట్‌లు