తప్పించుకొనుటకు మార్గము-1

          తప్పించుకొనుటకు మార్గము - 1

మూల వాక్యం: 1 కొరి 10:13

ముఖ్య భావము: "తప్పించుకొనగలిగే మార్గమును ఆయన" చూపిస్తాడు

1. పరీక్షల నుండి తప్పించుకొనుటకు అవసరమైన అవగాహన

  • A. పరీక్షలు విశ్వాసాన్ని బలపరుస్తాయి
    యాకో 1:2; 1 పేతు 1:6-7
  • B. దేవుడు శోధించువాడు కాదు, దీవించువాడు
    యాకో 1:13; యాకో 1:17
  • C. యెహోవా అనుమతితోనే శోధన
    యోబు 1,2

2. శోధన ఎలా ప్రారంభమవుతుంది

  • A. దేవుని పరీక్ష - విశ్వాసం కొరకు
    ఆది 22:1-13; హెబ్రీ 11:17; యాకో 2:21-22
  • B. సాతాను తంత్రములు
    ఆది 3:13; ఎఫె 6:11
  • C. మన స్వకీయ ఆశల ద్వారా
    యాకో 1:14-15; రోమా 6:23

3. తప్పించుకొనుటకు మార్గం — క్రీస్తు ఉదాహరణ

  • A. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబమును జయించుట
    1 యోహా 2:15-16; ఆది 3:6
  • B. యేసు శోధింపబడి జయించెను
    మత్త 4:1-11
  • C. వాక్యముతో ఎదిరించుట - ఆయన మాదిరి
    మత్త 4:1-11; 1 పేతు 2:21-23; హెబ్రీ 4:15; 1 పేతు 2:21

ఆత్మీయ ప్రశ్న

శోధన వచ్చినప్పుడు నీవు యేసు వలె "వ్రాయబడియున్నది" అని ఎదిరిస్తున్నావా?

కామెంట్‌లు