దైవ సర్వాంగ కవచం -1
దైవ సర్వాంగ కవచం - 1
ఆధార వాక్యము: ఎఫెసీయులకు 6:10
I. పరిచయము
- A. ప్రభువునందు బలవంతులై యుండుడి.
- ఎఫె 6:10
II. సారాంశము
- A. దైవ కవచము అవసరము. ఎఫె 6:10-20
III. ఎఫెసీయులకు పత్రికలో క్రైస్తవుని జీవితం
- A. ప్రతి ఆత్మీయ ఆశీర్వాదము. ఎఫె 1:3
- B. పిలుపునకు తగిన నడత. ఎఫె 2:19; 4:1
IV. ఎందుకు సర్వాంగ కవచం అవసరం?
- A. సాతానును ఎదిరించుటకు అవసరము. ఎఫె 6:11
V. మన బలం ఎక్కడి నుండి వస్తుంది?
- A. ప్రభువునందే బలము కలదు. ఎఫె 6:10
- B. దేవుని శక్తి ద్వారా.
- ఎఫె 1:19; 3:16, 20; ఫిలి 2:12-13; 4:13
VI. శత్రువు ఎవరు?
- A. తప్పుడు సిద్ధాంతాల సాతాను.
- ఎఫె 6:11; 2 కొరి 4:3-4; 1 తిమో 4:1-3; 2 కొరి 11:13-15
- B. అపవిత్ర శరీర కోరికలు.
- ఎఫె 2:1-3; 1 పేతు 5:8-9; మత్త 10:34-36; 2 కొరి 10:3-5
VII. మనకు సహాయం ఉంది
- A. క్రీస్తు సాతానును గెలిచాడు.
- యోహా 12:31; హెబ్రీ 2:14
- B. శోధనలో ఆదుకొనే మధ్యవర్తి.
- ఆది 2:18; హెబ్రీ 4:14-16; 7:25
VIII. పూర్తి కవచం ధరించాలి
- A. కవచము ధరించి నిలబడుడి. ఎఫె 6:13-14
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం అద్దంకి, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్ | godword.in బోధకుడు: బర్నబాస్, Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి