దేవుని శేషం భాగం -1
దేవుని శేషం భాగం -1
ఆధారం: రోమా 9:27-29
శేషమే రక్షింపబడును
I. దేవుని శేషం మరియు ఇశ్రాయేలు చరిత్ర
- 1. అవిధేయతవలన శేషము మిగిలెను
యెష 1:5-9, ద్వితీ 4:25-27, ద్వితీ 8:19-20 - 2. విధేయత మరియు కృతజ్ఞత అవసరం
ద్వితీ 6:4-9, ద్వితీ 8:10-15, ద్వితీ 26:1-11 - 3. ఆశీర్వాదము, శాపము మరియు పశ్చాత్తాపము
ద్వితీ 28:1-6, ద్వితీ 28:15, ద్వితీ 30:1-10, యెష 10:20-22
II. దేవుని గతకాలపు శేషం
- 1. విశ్వాసముతో నడిచిన శేషము
ఆది 5:21, హెబ్రీ 11:5, ఆది 6:5-9, ఆది 6:22, 1పేతు 3:20 - 2. విధేయతతో పరీక్షలో నిలిచిన శేషము
ఆది 12:1, ఆది 22:1, యాకో 2:23, సంఖ్యా 13-14 - 3. హెచ్చరిక మరియు నమ్మకమైన శేషము
హెబ్రీ 3:12, 1కొరి 10:1, యోహా 6:67, ప్రక 2:18-24, ప్రక 3:1-4
III. దేవుని ప్రస్తుత మరియు భవిష్యత్ శేషం
- 1. ప్రస్తుత శేషము - వాక్యము ఫలించాలి
లూకా 8:4-15, లూకా 14:15, సంఖ్యా 24:19, యెహో 10:20, యిర్మీ 31:7 - 2. భవిష్యత్ శేషము - నమ్మకముగా ఉండాలి
మత్త 13:47-50, ప్రక 2:7, ప్రక 2:10, ప్రక 3:4 - 3. ఇరుకైన మార్గము మరియు తీర్పు
మత్త 7:13-14, మత్త 25:31, రోమా 14:12
జ్ఞాపకం
దేవుడు ఎల్లప్పుడూ తన శేషమును కాపాడును. విధేయత, విశ్వాసము, మరియు నమ్మకముతో జీవించినవారే ఆ శేషములో ఉంటారు.
ఆత్మీయ ప్రశ్న: నీవు దేవుని శేషములో భాగముగా నమ్మకముగా నిలిచి ఉన్నావా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | 📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి