మరణం తర్వాత జీవితం ఉంది

           మరణం తర్వాత జీవితం ఉంది

ఆధారం: హెబ్రీ 2:14-16 — తన కుమారుని ద్వారా మరణం నుండి తప్పించాడు

I. మరణం గురించి వైఖరి

  • A. మానవులందరూ మరణించారు
    ఆది 5:5,8,11,14
  • B. ప్రభువు కొరకు మరణించుట
    1కొరి 13:3; ఫిలి 1:21-23

II. నీతిమంతుల మరణం పట్ల బైబిల్ వైఖరులు

  • A. దేవుని దృష్టిలో విలువైనది
    కీర్త 116:15
  • B. సమాధానముతో మరణించుట
    యెష 57:1-2
  • C. దేవదూతలచే తీసుకువెళ్ళబడుట
    లూకా 16:22
  • D. నిష్క్రమణ, బయలుదేరుట
    లూకా 23:43; 2తిమో 4:6
  • E. ఎక్సోడోస్ — నిష్క్రమణ
    2పేతు 1:15
  • F. లాభం జీవితం కంటే మెరుగైనది
    ఫిలి 1:21,23
  • G. క్రీస్తుతో ఉండుట, ప్రభువుతో ఇంటిలో
    ఫిలి 1:23; 2కొరి 5:6-8
  • H. యేసులో నిద్రపోవుట
    1తెస్స 4:13-14; 5:9-11; ప్రక 14:13

ముగింపు: యేసు క్రీస్తు మరణాన్ని జయించి, విశ్వాసులకు నిత్యజీవం ఆశీర్వాదముగా ఇచ్చాడు.

ఆత్మీయ ప్రశ్న: నీ మరణం తర్వాత జీవితం క్రీస్తులో నిత్యజీవముగా ఉందా?

క్రీస్తు సంఘము — తిమ్మాయిపాలెం

కామెంట్‌లు