ఆత్మ రక్షణ
ఆత్మ రక్షణ
ఆధారం: ఫిలిప్పీ 2:12
భయముతో వణకుతో రక్షణ కొనసాగించుకొనుడి.
I. రక్షణలో ఉండవలసిన ప్రాథమికాంశాలు
- A. వాక్యము ప్రకటించుచు జాగ్రత్తపడాలి
ఫిలిప్పీ 3:1-2, 2తిమో 3:16-17, 1కొరి 10:12 - B. విశ్వాసమును లేఖనముతో పరిశీలించాలి
2కొరి 13:5, 2పేతు 1:21 - C. సహనముతో పరుగు పరుగెత్తాలి
మత్త 28:18-20, హెబ్రీ 12:1-3, ఎఫె 5:15-16
II. సంపూర్ణ రక్షణ క్రీస్తులోనే ఉన్నది
- A. క్రీస్తు మాదిరిని అనుసరించాలి
అపొ 16:30-31, 1పేతు 1:8, యోహా 13:15 - B. చెడు విడిచి నమ్మకముగా ఉండాలి
రోమా 12:10, 1పేతు 1:13, యాకో 4:7 - C. సువార్తకు తగినట్లు ప్రవర్తించాలి
రోమా 12:2-3, ఫిలిప్పీ 1:27
III. శ్రద్ధతో రక్షణ పొందిన ఉదాహరణలు
- A. హేబెలు విశ్వాసముతో అర్పించెను
ఆది 4:4, హెబ్రీ 11:4, రోమా 10:17 - B. నోవహు విశ్వాసముతో ఓడ కట్టెను
ఆది 6:8, 2పేతు 2:5, హెబ్రీ 11:7 - C. అబ్రాహాము లోబడి ఇస్సాకును అర్పించెను
ఆది 12:1-3, ఆది 22:1-19, హెబ్రీ 11:17-19
IV. రక్షణను నిర్లక్ష్యం చేయుట ప్రమాదకరము
- A. తండ్రి చిత్తము చేయాలి
మత్త 7:21, సామె 14:12, యిర్మీ 10:23 - B. అవిశ్వాసులతో జోడు కూడదు
2కొరి 6:14, గలతీ 6:7-8 - C. ఇరుకైన మార్గములో నడవాలి
మత్త 7:13-14, మత్త 22:14
జ్ఞాపకం
శ్రద్ధతో రక్షణ కొనసాగిద్దాము.
ఆత్మీయ ప్రశ్న: నయమాను వలె దేవునికి లోబడుతున్నారా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి