రాజాధికారమైన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుట (భాగం 1)
రాజాధికారమైన ధర్మశాస్త్రం నెరవేర్చుట 1
మూలవాక్యము: యాకోబు 2:8 - లేఖనముచొప్పున నీవలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రాజాధికారముగల ధర్మశాస్త్రమును మీరు నెరవేర్చినయెడల బాగుగనే చేయుదురు
I. “విశ్వాసము” అంటే ఏమిటి?
- A. దేవుని వాక్యము సువార్త అపో 13:4-12; గల 1:11,23
- B. ఒకే విశ్వాసము రోమా 10:8; గల 1:23; గల 3:23-24; ఎఫె 4:5
- C. విశ్వాసములో నిలకడ అపో 6:7; అపో 14:27; రోమా 1:5; రోమా 16:26; 1కొరి 16:13; ఫిలి 1:27; కొలొ 1:23; యూదా 3
II. వ్యక్తిగత భేదభావం చూపకూడదు
- A. విశ్వాసములో భేదభావం వద్దు యాకోబు 2:1
- B. దేవునికి పక్షపాతం లేదు రోమా 2:11; ఎఫె 6:9; కొలొ 3:25
- C. బాహ్యస్థితిని చూడకూడదు మలాకీ 1:8
III. భేదభావాన్ని దేవుడు నిషేధించాడు
- A. న్యాయమైన తీర్పు లేవీ 19:15; ద్వితీ 1:17
- B. నిష్పక్షపాత బోధ లూకా 20:21; అపో 10:34; గల 2:6
- C. క్రియలనుబట్టి తీర్పు రోమా 2:10-11; ఎఫె 6:9; 1పేతు 1:17
IV. వారు ఎలా భేదభావం చూపారు?
- A. బీదవారిని తక్కువ చేయుట యాకోబు 2:4-6
- B. లోకసంబంధమైన భేదాలు లూకా 15; యోహా 12; అపో 11:12-14; అపో 15:7-9
- C. బాహ్య రూపమునుబట్టి తీర్పు మత్త 7:1-12; మత్త 12:24-37; మత్త 15:1-20; యోహా 7:24
V. అనూహ్యులు కూడా దేవుని మాట వినగలరు
- A. సమరయ స్త్రీ కొర్నేలి యోహా 4; అపో 10
- B. సీమోను కొరింథీయులు అపో 8:9-13; అపో 18:8; 1కొరి 6:9-11
- C. యూదులు శౌలు జైలర్ అపో 2:23; అపో 3:17; అపో 8:3; అపో 9:1-2; అపో 16:31-33; 1తిమో 1:15
VI. ముగింపు
- A. రాజాధికారమైన ధర్మశాస్త్రం యాకోబు 2:8
ఆత్మీయ ప్రశ్న: మనం మనుష్యుల బాహ్య రూపమును, స్థితిని బట్టి తీర్పు తీరుస్తున్నామా? లేక రాజాధికారమైన దేవుని ప్రేమ ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నామా?
A Barnabas Preacher – COC Thimmayapalem Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి