యోసేపు క్షమాపణ
యోసేపు క్షమాపణ
మూల వాక్యం: ఆది 50:14-21
ముఖ్య భావము: మనుష్యులు కీడు తలంచినప్పటికీ, దేవుడు దానిని మేలుకై మార్చగలడు. క్షమాపణ సయోధ్యకు మార్గము.
I. యోసేపు జీవితంలో దేవుని ప్రణాళిక
- A. సహోదరుల వైరం మరియు అమ్మివేయబడుట
ఆది 37:3; ఆది 37:26-28 - B. కష్టాలలోనూ దేవుడు యోసేపుతో ఉండెను
ఆది 39; ఆది 40; ఆది 41; ఆది 42
II. పశ్చాత్తాపం మరియు సయోధ్యకు మార్గం
- A. సహోదరులు తమ దోషమును గ్రహించిరి
ఆది 42:6; ఆది 42:21-25; ఆది 42:29-38; ఆది 43-44 - B. యూదా వినయంతో అభ్యర్థించెను
ఆది 43; ఆది 43:29-30; ఆది 44:16
III. యోసేపు క్షమాపణ యొక్క గొప్పతనం
- A. దేవుని ఉద్దేశ్యమును గుర్తించి క్షమించెను
ఆది 45:1-8,15; ఆది 45:5; ఆది 45:15; ఆది 50:14-21 - B. భయపడవద్దని చెప్పి ప్రేమతో పోషించెను
ఆది 45:10-11; ఆది 45:14-15; ఆది 50:21
IV. క్షమాపణలో మనకు నేర్చుకోవలసిన పాఠాలు
- A. ఇతరులను క్షమించినప్పుడు దేవుడు మనలను క్షమించును
మత్త 6:14-15; లూకా 17:3-4 - B. కీడుకు బదులుగా మేలు చేయాలి
ఆది 45:5-8; ఆది 50:17-21; ఆది 45:10-11; ఆది 50:21
ఆత్మీయ ప్రశ్న
నన్ను బాధపెట్టిన వారిని యోసేపువలె హృదయపూర్వకంగా క్షమించి, వారికి మేలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి