పెద్దల మరియు క్రైస్తవుల అర్హతలు భాగం -1

పెద్దల మరియు క్రైస్తవుల అర్హతలు (PART-1)

ఆధారం: తీతు 1:5-16; 1తిమోతి 3:1-13 — నిర్దోషిగా ఉండాలి

I. పెద్దలను నియమించాల్సిన అవసరం

  • A. ప్రతి సంఘములో పెద్దలు నియమించబడాలి
    అపో 14:23; తీతు 1:5
  • B. మోసగాళ్ళ నోర్లు మూయించాలి
    తీతు 1:10-11; 3:9-10; 3:3

II. సంఘ నిర్మాణం

  • A. పరిశుద్ధులు పెద్దలు పరిచారకులు
    ఫిలి 1:1

III. “పెద్ద” అనే పదం ఉపయోగం

  • A. పెద్ద కుమారుడు ఉదాహరణ
    లూకా 15:25; మత్త 16:21; అపో 4:5; 14:23

IV. పెద్దల అర్హతలు

  • A. మద్యాసక్తి లేక శాంత స్వభావం
    1తిమో 3:3; తీతు 1:7
  • B. దురాశ లేక అక్రమ లాభం వద్దు
    1తిమో 3:3; తీతు 1:7
  • C. మనస్పూర్తిగా సేవ చేయాలి
    1పేతు 5:2; 1తిమో 3:3
  • D. గర్వం లేక కోపం వద్దు
    1తిమో 3:6; తీతు 1:7
  • E. మంచిని ప్రేమించి పరిశుద్ధుడు కావాలి
    తీతు 1:8
  • F. మంచి పేరు మరియు సాక్ష్యం
    1తిమో 3:7; ప్రసంగి 7:1; సామె 22:1; ఫిలి 2:15; 1పేతు 3:16

V. ఇతర క్రైస్తవుల బాధ్యత

  • A. మృదువుగా బోధించాలి
    2తిమో 2:24; తీతు 2:3-4; హెబ్రీ 5:12; మత్త 28:19; కొలొ 4:6

VI. హెచ్చరికలు

  • A. దుర్మార్గులు రాజ్యములో చేరరు
    1కొరి 6:10; గల 5:21; సామె 20:1; 1కొరి 3:3
  • B. కోపము విడిచి ప్రేమతో జీవించాలి
    యాకో 1:19; కొలొ 3:8; యోహా 13:34-35; 1యోహా 3:14; హెబ్రీ 12:14; 2పేతు 3:18; ఎఫె 4:14

VII. ముగింపు జ్ఞాపకం

  • A. పెద్ద నిర్దోషిగా ఉండాలి
    1తిమో 3:2

ముగింపు: పెద్దలు మరియు క్రైస్తవులు పవిత్రతతో, నిర్దోషిగా, మంచి సాక్ష్యముతో జీవించాలి.

ఆత్మీయ ప్రశ్న: నీ జీవితం దేవుని సంఘంలో నిర్దోషిగా నిలుస్తుందా?

క్రీస్తు సంఘము — తిమ్మాయిపాలెం

కామెంట్‌లు