షిమీ చేసిన ఖరీదైన తప్పులు

           షిమీ చేసిన ఖరీదైన తప్పులు

ఆధార వాక్యము: 2 సమూ 16:5-8

I. పరిచయము

  • A. లేఖనములు మనకు హెచ్చరిక. రోమా 15:4; 1 కొరి 10:11

II. షిమీ చేసిన పనులు మరియు అతని కథ

  • A. దావీదును శపించి రాళ్లు రువ్వాడు. 2 సమూ 16:5-14
  • B. భయపడి రాజు ఎదుట క్షమాపణ కోరాడు. 2 సమూ 19:18-23
  • C. యెరూషలేము దాటకూడదనే ఒప్పందాన్ని మీరాడు. 1 రాజు 2:8-9, 36-38, 39-46

III. ఈ చరిత్ర నేర్పే ఆత్మీయ పాఠాలు

  • A. పాపమునకు మరణమే జీతముగా ఉన్నది. రోమా 3:23; 6:23
  • B. పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపపడాలి ఖచ్చితంగా. 1 యోహా 1:8-10
  • C. దేవుని కృపతో ఆజ్ఞలను పాటించాలి. ఎఫె 2:8-9; యోహా 14:15

IV. రక్షణ నుండి దూరమవ్వడానికి గల కారణాలు

  • A. లోకాసక్తితో దేవుని చిత్తమును మరుచుట. యాకో 4:13-17; మత్త 19:16-22
  • B. ధనాపేక్ష కలిగి విశ్వాసమును విడిచిపెట్టుట. 1 తిమో 6:6-10
  • C. అవిధేయత వలన దేవుని వాగ్దానములను కోల్పోవుట. నిర్గ 12:32; సంఖ్యా 12:7-8, 20:10-12; 1 కొరి 9:24-27

V. ముగింపు

  • A. మరణము వరకు నమ్మకముగా ఉందాం. ఎఫె 5:23; ప్రక 2:10

క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం

కామెంట్‌లు