క్రైస్తవుల ప్రతిస్పందన – దుష్టత్వానికి
క్రైస్తవుల ప్రతిస్పందన – దుష్టత్వానికి
ఆధార వాక్యము: 2 కొరిం 4:7-10
I. ప్రారంభం మరియు ప్రాముఖ్యత
- A. అపాయకరమైన కాలములు వచ్చుట. 2 తిమో 3:1-5
- B. కీడును మేలుతో జయించుట. రోమా 12:21
II. దుష్టత్వాన్ని ఆత్మీయంగా అర్థం చేసుకోవడం
- A. ధర్మశాస్త్రము ద్వారా పాపపు గుర్తింపు. రోమా 7:7
- B. నరునికి దేవుడిచ్చిన స్వేచ్ఛ. ఆది 2:16-17
- C. కయీను చూపిన అవిధేయత. ఆది 4:6-8
- D. ప్రేమతో ఆజ్ఞలను గైకొనుట. యోహా 14:15
III. దుష్టత్వానికి వ్యతిరేకంగా మన చర్యలు
- A. వ్యక్తిగత బాధ్యత. హోషే 4:6; 2 తిమో 2:15
- B. కుటుంబ బాధ్యత. ద్వితీ 6:6-9; ఎఫె 6:4; యాకో 1:22; మత్త 7:24-25
- C. సంఘ బాధ్యత. గల 6:1; హెబ్రీ 10:24-25
- D. సామాజిక బాధ్యత. మత్త 5:13-16; 1 తిమో 4:12; అపొ 2:46-47
IV. ముగింపు మరియు హెచ్చరిక
- A. లోకములో నక్షత్రములవలె ప్రకాశించుట. ఫిలి 2:14-16; మత్త 28:20; 2 కొరిం 4:7-10
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి