ఆశానిగ్రహాము భాగం -2

                ఆశానిగ్రహము – భాగం 2

ఆధార వాక్యము: గలతీ 5:22-23

I. పరిచయము

  • A. ఆత్మఫలములలో ఆశానిగ్రహము ఒకటి. గలతీ 5:22-23

II. ఆశానిగ్రహాన్ని సూచించే దైవాజ్ఞలు

  • A. ఆత్మీయ అభివృద్ధి కలిగియుండాలి. 2 పేతు 1:5-7; 1 తిమో 2:9-10
  • B. సంఘ కూడికలను నిర్లక్ష్యము చేయకూడదు. హెబ్రీ 10:25; 1 కొరి 11:19; 1 పేతు 4:9
  • C. కుటుంబ వ్యవస్థను సక్రమముగా నడపాలి. ఎఫె 5:25; 6:4; తీతు 2:4

III. ఆశానిగ్రహము ఎందుకు అవసరం?

  • A. రక్షణ మరియు ఆనందము కొరకు. అపొ 24:25; మత్త 5:3-12
  • B. సంఘ ఏకత్వము, పవిత్రత కొరకు. ఎఫె 4:1-3; తీతు 2:11-12
  • C. వైవాహిక, నమ్మకమైన జీవితము కొరకు. ఎఫె 5:21-33; ప్రసంగి 12:13-14

IV. నియంత్రించాల్సిన ముఖ్యమైన విషయాలు

  • A. కోపము, మాటలు, ఆలోచనలు అదుపుచేయాలి. ఎఫె 4:26; యాకో 1:19,26; 2 కొరి 10:5
  • B. క్షమాగుణము మరియు వినోదములను నియంత్రించాలి. ఎఫె 4:32; రోమా 14:22
  • C. చెడు స్నేహములను విడిచిపెట్టాలి. 1 కొరి 15:33; ఎఫె 5:11; 2 తిమో 2:15

V. ముగింపు

  • A. సమస్త విషయములలో ఆశానిగ్రహము కలిగియుందాం. గలతీ 5:22-23

క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం

కామెంట్‌లు