ఆరాధనా శనివారం కాకుండా ఆదివారం ఎందుకు?

ఆరాధనా శనివారం కాకుండా ఆదివారం ఎందుకు

ఆధార వాక్యము: నిర్గ 20:1-17

I. పరిచయము

  • A. సబ్బాతుదినమును పరిశుద్ధముగా ఆచరించుము. నిర్గ 20:1-17

II. సబ్బాతు దినము ఎవరి కొరకు?

  • A. సబ్బాతు కేవలము ఇశ్రాయేలీయులకే నియమించబడెను. నిర్గ 20:2, 10; 16:22-26; 31:12-15; ద్వితీ 5:1-6, 15
  • B. నిర్బంధ సబ్బాతు చట్టాలలో అనేక మినహాయింపులున్నవి. మత్త 12:5; లూకా 13:15; 14:5; సంఖ్యా 28:9-11
  • C. క్రీస్తు సిలువ ద్వారా ధర్మశాస్త్రమును తీసివేసెను. కొలొ 2:14-16; హెబ్రీ 8:6-13; గల 5:4; రోమా 7:6-7; హెబ్రీ 7:11-12

III. వారములో మొదటి రోజు (ఆదివారము) ప్రాధాన్యత

  • A. క్రీస్తు పునరుత్థానము మరియు శిష్యుల దర్శనము. మార్కు 16:9; కీర్త 2:7; అపొ 13:32-33; యోహా 20:19, 26
  • B. పెంతెకొస్తున పరిశుద్ధాత్మ ద్వారా సంఘ ఆరంభము. లేవీ 23:11, 15; జెక 6:13; లూకా 24:47; అపొ 2
  • C. అపొస్తలుల కాలపు ఆరాధనా ప్రభువు దినము. అపొ 20:7; 1 కొరిం 11:22, 34; 16:1-2; ప్రక 1:10

IV. ముగింపు

  • A. ప్రభువు దినమందు యథార్థముగా ఆరాధించుదాం. అపొ 20:7

క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం

కామెంట్‌లు