మీ పేరు అక్కడ వ్రాయబడిందా

        మీ పేరు అక్కడ వ్రాయబడిందా?

ఆధారం: ప్రక 20:11-15 — జీవగ్రంథమందు వ్రాయబడని వారెవరు

ఉపోద్ఘాతం:

  • A. సమస్తము ఆయనకు తెలియును
    హెబ్రీ 4:13; రోమా 3:23; రోమా 6:23; హెబ్రీ 9:27; ప్రక 20:12

I. జీవ గ్రంథము

  • A. వంశావళి గ్రంథము
    నెహె 7:5; నిర్గ 32:30-33
  • B. జీవగ్రంథములో వ్రాయబడినవారు
    ఫిలి 4:3; ప్రక 20:12,15

II. నా పేరు ఎలా?

  • A. తండ్రి చిత్తము చేయువాడు
    మత్త 7:21-23; రోమా 1:16
  • B. క్రీస్తులో బాప్తిస్మము
    1కొరి 15:1-4; రోమా 6:3-4; ప్రక 2:10; ప్రక 21:27

III. మీ పేరు అక్కడ?

  • A. నాయొద్దకు రండి
    మత్త 11:28-30; ఎఫె 2:13
  • B. ఆత్మను అనుసరించుట
    గల 5:25; అపొ 2:47; యాకో 1:22; ప్రక 20:12-13

తీర్మానం:

  • A. జీవము ఆవిరివంటిది
    యాకో 4:14

🎯 ఆత్మీయ ప్రశ్న: నీ పేరు జీవగ్రంథములో వ్రాయబడిందా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం

📞 Ph: 8096637711

కామెంట్‌లు