అత్యంత శ్రద్ధగావించవలెను"

           అత్యంత శ్రద్ధగావించవలెను

మూల వాక్యం: హెబ్రీ 2:1-4

I. అత్యంత శ్రద్ధగావించవలెను

  • A. విన్న సంగతులు విడువకూడదు
    హెబ్రీ 2:1-4
  • B. సత్యములో ఎల్లప్పుడు స్థిరపడండి
    2పేతు 1:12-16

II. శ్రద్ధలేమి ఉదాహరణలు

  • A. కయీను అర్పణ అంగీకరింపబడలేదు
    ఆదికా 4:3-5
  • B. మోషే, ఊజ్జా తప్పులు
    సంఖ్యా 20:7-12; 2సమూ 6:6-7

III. మొదటి గొప్ప ఆజ్ఞ

  • A. దేవునిని సంపూర్ణంగా ప్రేమించుము
    మార్కు 12:29-30; యోహా 14:15; 2యోహా 1:6
  • B. తండ్రి చిత్తము చేయువారే రక్షింపబడుదురు
    లూకా 6:46; మత్త 7:21-23; మత్త 6:31-33

IV. పరిశుద్ధత

  • A. లోకానుసారులు కాకుడి
    రోమా 12:2; 2పేతు 1:5-7; తీతు 2:12
  • B. పరిశుద్ధతను వెంబడించుము
    1తిమో 6:10-12; 1తిమో 4:8; 2పేతు 3:9-11

V. రెండవ గొప్ప ఆజ్ఞ

  • A. పొరుగువానిని ప్రేమించుము
    మార్కు 12:28-31; యాకో 2:8; మత్త 7:12; లేవీ 19:18
  • B. ప్రేమచేత సేవచేయుడి
    మార్కు 6:34; గల 5:13; గల 6:2,10

VI. విశ్వాసంలో స్థిరంగా ఉండండి

  • A. స్థిరులై కదలకుండుడి
    1కొరి 15:58; గల 6:9
  • B. సహనంతో పరుగెత్తి విశ్వాసములో నిలవాలి
    హెబ్రీ 12:1-2; ఫిలి 3:13-14; ప్రకా 2:10

ముగింపు: విశ్వాసులు అత్యంత శ్రద్ధగావించి దేవుని ఆజ్ఞలను గైకొని, పరిశుద్ధతలో, ప్రేమలో, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. అప్పుడు మన జీవితం దేవుని చిత్తానికి అనుగుణంగా ఉంటుంది.

Pr. A. Barnabas
బోధకుడు | godword.in

కామెంట్‌లు