మంచి పనుల పట్ల ఉత్సాహం

         మంచి పనుల పట్ల ఉత్సాహం

పాఠ్యభాగము: తీతు 2:11-14

ముఖ్య భావము: క్రీస్తు మనలను సత్క్రియలయందు ఆసక్తిగల ప్రజలుగా జీవించుటకు పవిత్రపరచెను.

I. సత్క్రియలలో ఉత్సాహంగా జీవించాలి

  • A) ప్రతి మంచి క్రియలో ఫలించి విశ్వాసముతో సేవ చేయాలి
    కొలొ 1:9-12; తీతు 3:1-2; 1 థెస్స 1:2-4; రోమా 10:17
  • B) చీకటి క్రియలను విడిచి నీతిలో నడవాలి
    రోమా 13:11-14; అపొ 10:36-38; తీతు 2:11-14

II. ఉత్సాహవంతుని లక్షణాలు

  • A) హృదయపూర్వకముగా ప్రభువుకొరకు శ్రమించాలి
    కొలొ 3:22-24; ప్రసం 9:9-10
  • B) నులివెచ్చగా కాక మారుమనస్సుతో ఆసక్తిగా ఉండాలి
    ప్రక 3:15-16,19

III. ఉత్సాహానికి ఆధారము

  • A) క్రీస్తు ప్రేమ మనలను ప్రేరేపిస్తుంది
    తీతు 2:14; 1 యోహా 4:17-19
  • B) స్వనీతిని విడిచి దేవుని నీతికి లోబడాలి
    రోమా 10:1-3; ఫిలి 3:3-7

ముగింపు: క్రీస్తు ప్రేమతో ప్రేరేపింపబడి సత్క్రియలయందు ఉత్సాహముగా జీవిద్దాం.

🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు మంచి పనులయందు ఆసక్తిగలవాడవై ప్రభువును హృదయపూర్వకముగా సేవ చేస్తున్నావా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711

కామెంట్‌లు