పిలవబడ్డారు అనేకులు కొందరే ఏర్పాటు చేయబడిన వారు మత్తయి 22:1-14

పిలవబడ్డారు అనేకులు కొందరే ఏర్పాటు చేయబడిన వారు

ఆధారం: మత్త 22:14

పిలువబడినవారు అనేకులు, ఏర్పాటు చేయబడినవారు కొందరే

I. పెళ్లి విందు అనుగ్రహం - దేవుని ఆహ్వానం

  • 1. దేవుని ఆహ్వానం సిద్ధముగా ఉంది
    మత్త 22:2, మత్త 22:4, మత్త 22:3
  • 2. పెళ్లికుమారుడు క్రీస్తు
    మత్త 9:15, 2కొరి 11:2, యోహా 3:16
  • 3. నిత్యజీవపు స్థలము సిద్ధపరచబడెను
    మత్త 25:31-34, యోహా 14:2-3, హెబ్రీ 1:1-4

II. మనుషుల స్పందనలు మరియు రాజు ప్రతిస్పందన

  • 1. ఆహ్వానాన్ని నిరాకరించిరి
    మత్త 22:3, మత్త 22:5-6, ప్రక 22:15
  • 2. సువార్తను తృణీకరించిన వారిపై తీర్పు
    మత్త 22:7, రోమా 1:18, హెబ్రీ 10:26-31, అపొ 13:44-46
  • 3. వివాహ వస్త్రము అవసరం
    మత్త 22:10, మత్త 22:11-13, ప్రక 7:14

III. కృప ద్వారా ఏర్పాటు చేయబడిన వారు

  • 1. కృపచేతనే రక్షింపబడితిమి
    ఎఫె 2:4-5, గల 3:26-27
  • 2. క్రీస్తును ధరించుకోవాలి
    గల 3:26-27, 2కొరి 4:4
  • 3. ఇరుకైన మార్గములో నడవాలి
    మత్త 22:14, మత్త 7:13-14, లూకా 14:8

జ్ఞాపకం

దేవుడు అందరినీ పిలుచుచున్నాడు. ప్రక 22:17. కానీ క్రీస్తును ధరించుకొని వివాహ వస్త్రముతో వచ్చిన వారే ఏర్పాటు చేయబడతారు.

ఆత్మీయ ప్రశ్న: నీవు దేవుని ఆహ్వానానికి స్పందించి, క్రీస్తు వస్త్రము ధరించి విందుకు వస్తున్నావా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | 📞 Ph: 8096637711

కామెంట్‌లు