మీకాయా

                             మీకాయ
📍 1 రాజులు 22:14 — "యెహోవా జీవముతోడు యెహోవా నాకేమి సెలవిచ్చునో దాన్నే పలికెదను."
━━━━━━━━━━━━━━
🔹 I. దేవుడు వెల్లడించినదే మాట్లాడాలి
📖 1 రాజులు 22:14 / 1 పేతురు 4:11 * దేవుని మాటలే పలకాలి.
📖 2 తిమోతి 4:3 / యిర్మియా 5:31 * దురద చెవులు, అబద్ధ బోధలు.
━━━━━━━━━━━━━━
🔹 II. మంచి ఆత్మీయ కీర్తి ఉండాలి
📖 1 రాజులు 22:7-8 * సత్యవంతునిగా మంచి కీర్తి.
📖 ఫిలిప్పీయులకు 2:15 * నిందారహితమైన జీవితం.
━━━━━━━━━━━━━━
🔹 III. సత్యం కోసం నిలబడినప్పుడు ద్వేషం ఎదురవుతుంది
📖 1 రాజులు 22:8 * అహాబు మీకాయను ద్వేషించెను.
📖 యోహాను 15:18-19 / మత్తయి 5:11-12 * లోకం మిమ్మల్ని ద్వేషించును.
━━━━━━━━━━━━━━
🔹 IV. మెజారిటీ తప్పుగా ఉన్నా ఒంటరిగా నిలబడే ధైర్యం
📖 1 రాజులు 22:6 / నిర్గమ. 23:2 * జనసమూహాన్ని బట్టి తప్పు చేయవద్దు.
📖 రోమీయులకు 8:31 / మత్తయి 10:39 * దేవుడు మన పక్షమున ఉన్నాడు.
━━━━━━━━━━━━━━
🔵 ముగింపు 
1️⃣ లోకమంతా అబద్ధాన్ని ఆదరించినా, దేవుని సేవకుడు సత్యాన్ని మాత్రమే ప్రకటించాలి.
2️⃣ సత్యపక్షాన నిలిచినప్పుడు లోక ద్వేషం, శ్రమలు వచ్చినా ధైర్యంగా ముందుకు సాగాలి.
3️⃣ మెజారిటీ ప్రవక్తల మెప్పు కోసం కాకుండా, దేవుని చిత్తానికి మాత్రమే లోబడాలి
ప్రశ్న: నీవు మనుషుల మెప్పు కోసం చూస్తున్నావా? లేక మీకాయ వలె దేవుని సత్యం కోసం నిలబడతావా?

కామెంట్‌లు