గాడిద నుండి పాఠాలు

              గాడిద నుండి పాఠాలు

పాఠ్యభాగము: సంఖ్యా 22:28-31

ముఖ్య భావము: ఇతరుల ఒత్తిడికంటే దేవుని ఆజ్ఞలకు విధేయత చూపుటే నిజమైన జ్ఞానము.

I. బిలాము దేవుని చిత్తాన్ని పరీక్షించాడు

  • A) బాలాకు బహుమతులు, గౌరవం ఆకర్షించాయి
    సంఖ్యా 22:5-18; 2 పేతు 2:15; యూదా 11
  • B) దేవుని చిత్తం తెలిసినా మనుష్యుల మాట విన్నాడు
    సంఖ్యా 22:19-21; సంఖ్యా 22:12; యాకో 1:22

II. గాడిద ద్వారా దేవుడు హెచ్చరించాడు

  • A) గాడిద ప్రమాదాన్ని గుర్తించి బిలామును రక్షించింది
    సంఖ్యా 22:22-30; సంఖ్యా 22:28-30
  • B) దేవదూతను చూచి బిలాము తన తప్పును ఒప్పుకున్నాడు
    సంఖ్యా 22:31-35; సంఖ్యా 22:34; కీర్త 32:5

III. దేవుని మాట మాత్రమే ప్రకటించాలి

  • A) దేవుడు చెప్పినదే మాట్లాడమని ఆజ్ఞాపించాడు
    సంఖ్యా 22:35,38; ద్వితీ 4:2; ప్రక 22:18-19
  • B) ఇశ్రాయేలును శపించలేక ఆశీర్వదించాడు
    సంఖ్యా 23:1-12; 23:20; 24:9; 24:13

IV. మనకు నేర్చుకోవలసిన పాఠాలు

  • A) దేవుని ఆజ్ఞలు మనుష్యుల ఒత్తిడికంటే గొప్పవి
    యెష 55:8-9; అపొ 5:29; గల 1:10
  • B) దేవుని వాక్యానికే సంపూర్ణ విధేయత చూపాలి
    యాకో 1:22; మత్త 7:24-27; 1 సమూ 15:22

ముగింపు: బిలామువలె మనుష్యుల మాటకు లొంగక, దేవుని వాక్యానికే సంపూర్ణ విధేయులమై జీవిద్దాం.

🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు మనుష్యుల ఒత్తిడిని అనుసరిస్తున్నావా? లేక దేవుని ఆజ్ఞలకు సంపూర్ణ విధేయత చూపుతున్నావా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711

కామెంట్‌లు