క్రీస్తు రాజ్యం యొక్క పౌరుల
క్రీస్తు రాజ్యం యొక్క పౌరులు
మూల వాక్యం: కొలొస్సీయులకు 1:13
ముఖ్య భావము: "అంధకార అధికారములోనుండి మనలను విడిపించి తన ప్రియకుమారుని రాజ్యములోనికి చేర్చెను."
I. క్రీస్తు రాజ్యం స్థాపించబడెను
- A. క్రీస్తు రాజుగా ప్రకటించబడెను
లూకా 23:2; యోహా 18:33,36; దాని 2:44 - B. రాజ్యం శక్తితో వచ్చి విశ్వాసులు అందులో చేర్చబడ్డారు
మార్కు 9:1; అపొ.కా 2:1-4,47; కొలొ 1:13
II. రాజైన క్రీస్తును గౌరవించాలి
- A. రాజును సన్మానించుట విశ్వాసి బాధ్య కిత
1 పేతు 2:17; 1 తిమో 6:15 - B. ఆయనలోనే విమోచనము మరియు ఆధిపత్యము
కొలొ 1:14-20
III. రాజ్యపు చట్టాలకు లోబడాలి
- A. క్రీస్తు నియమమును అనుసరించి జీవించాలి
1 పేతు 2:13-14; రోమా 3:27; రోమా 8:2; 1 కొరి 9:21; యాకో 1:25; యాకో 2:12 - B. పాపమును విడిచి వాక్యానికి విధేయులుగా ఉండాలి
1 యోహా 3:4; యాకో 4:17; యోహా 12:48
IV. రాజు తిరిగి వచ్చుటకై సిద్ధపడాలి
- A. మెలకువగా మరియు నమ్మకముగా ఉండాలి
మత్త 25:14,19; యోహా 14:3; మత్త 24:36,42,46; మత్త 25:1-13 - B. అప్పగించిన బాధ్యతను నమ్మకముగా నెరవేర్చాలి
మత్త 25:14-30; మత్త 25:31-46; మత్త 25:10-12
ఆత్మీయ ప్రశ్న
క్రీస్తు రాజ్యపు పౌరునిగా నీవు రాజైన యేసును గౌరవిస్తూ, ఆయన చట్టాలకు విధేయుడై, ఆయన రాకకై ప్రతిదినము సిద్ధముగా జీవిస్తున్నావా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి