యేసు ఎందుకు చనిపోయాడు?"

          యేసు ఎందుకు చనిపోయాడు?

ఆధార వాక్యము: లూకా 24:44-47

I. పరిచయము

  • A. లేఖనముల ప్రకారము మరణించవలెను. లూకా 
  • 24:44-47

II. పాపక్షమాపణ మరియు సమాధానము కొరకు

  • A. పాపముల కొరకు మరణించెను. 
  •  1 కొరిం 15:3; మత్త 26:28
  • B. దేవునితో సమాధానపరచుట కొరకు. 
  •  2 కొరిం 5:17-19; యోహా 12:32

III. నిత్యజీవము మరియు సంఘము కొరకు

  • A. సమృద్ధియైన జీవము ఇవ్వడానికి.
  •  యోహాను 10:10; యోహా 6:51
  • B. తన రక్తముతో సంఘమును కొనెను. 
  •  అపొ 20:28; ఎఫె 5:25

IV. విమోచన మరియు ఐక్యత కొరకు

  • A. ధర్మశాస్త్రము నుండి విడుదల చేసెను. 
  •  ఎఫె 2:15; కొల 2:14; రోమా 7:4
  • B. క్రొత్త నిబంధనను స్థాపించెను.
  • హెబ్రీ 8:8-9; 10:9
  • C. పాత విశ్వాసులను రక్షించెను. 
  •  హెబ్రీ 9:15; గల 4:4-5
  • D. అందరిని ఏకముగా చేసెను.
  • యోహా 10:16; ఎఫె 2:14-16

V. ముగింపు

  • A. క్రీస్తు ప్రేమను స్వీకరిద్దాం. 1 యోహా 4:19

క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం

కామెంట్‌లు