దేవుని చిత్తాన్ని నెరవేర్చుట

             దేవుని చిత్తాన్ని నెరవేర్చుట

మూల వాక్యం: ఫిలి 2:5

ముఖ్య భావము: "క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి"

I. యేసు చూపిన మాదిరి - విధేయత

  • A. దేవునితో సమానుడైయుండియు తన్ను తగ్గించుకొనెను
    యోహా 1:1,14; ఫిలి 2:7
  • B. మరణముపొందునంతగా విధేయత
    ఫిలి 2:8
  • C. తండ్రి ఆయనను అత్యధికముగా హెచ్చించెను
    ఫిలి 2:9-11

II. యేసు మనలను పిలుపు - ఆయన పోలికకు

  • A. ఆశ్చర్యకర వెలుగులోనికి పిలుచుట
    1 పేతు 2:9
  • B. కుమారుని సారూప్యమునకు రూపింపబడుట
    రోమా 8:28-29; రోమా 8:14-18
  • C. లోకమందు మాదిరిగా జీవించుట
    1 కొరి 11:1; 1 తిమో 4:12; ఫిలి 2:15

III. దేవుని చిత్తము నెరవేర్చుట యొక్క ఫలితం

  • A. శ్రమలలో క్రీస్తుతో పాలుపొందుట
    2 తిమో 3:12; 1 పేతు 2:19-21; 2 కొరి 11:23-28; గల 6:17
  • B. దాసుడు కాక కుమారుడుగా స్వీకారము
    మత్త 7:21; గల 4:4-6; గల 4:7
  • C. క్రీస్తుతో మహిమపరచబడుట
    రోమా 8:17

ఆత్మీయ ప్రశ్న

నా జీవితంలో క్రీస్తు మనస్సు ఉందా? దేవుని చిత్తమును నెరవేర్చుటకు నేను సిద్ధమా?

కామెంట్‌లు