ప్రపంచం డిసెంబర్ 25న ఏమి గుర్తుంచుకోవాలి
ప్రపంచం డిసెంబర్ 25న ఏమి గుర్తుంచుకోవాలి
ఆధారం: హెబ్రీ 13:8
యేసుక్రీస్తు నిన్ననూ, నేడు, నిత్యమూ ఒక్కడే
I. యేసుక్రీస్తు నిత్యమూ మారనివాడు - ఈయన మాట వినుడి
- 1. క్రీస్తు నిత్యమూ ఒక్కడే
హెబ్రీ 13:8-14, యోహా 14:1-6, హెబ్రీ 12:25-28 - 2. క్రీస్తు మాట రక్షణ శక్తి
మత్త 17:1-5, రోమా 1:16-17 - 3. క్రీస్తు మాటలే తీర్పు
యోహా 12:48
II. నన్ను జ్ఞాపకార్థం చేయుడి - ఆయన మరణంలో ఐక్యత
- 1. ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి
1కొరి 11:23-26, అపొ 20:7, అపొ 2:42 - 2. క్రీస్తుతో నూతన జీవితం
రోమా 6:4-7, మత్త 28:18-20 - 3. క్రీస్తును ధరించుకొనాలి
గల 3:26-27
III. ప్రేమచేత శిష్యుల గుర్తింపు - క్రీస్తు రెండవసారి రానున్నాడు
- 1. ప్రేమయే శిష్యుల గుర్తు
యోహా 13:34-35, ఎఫె 1:15-23, 1కొరి 12:16-25 - 2. క్రీస్తు మరల ప్రత్యక్షమగును
హెబ్రీ 9:27-28 - 3. అవిధేయులు శిక్షింపబడుదురు
2థెస్స 1:7-10
జ్ఞాపకం
డిసెంబర్ 25 ఒక తేదీ కాదు. ప్రతిరోజు క్రీస్తు నిత్యమూ మారనివాడు. ఆయన మాట విని, ఆయనను జ్ఞాపకం చేసుకొని, ప్రేమతో జీవించి, ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి.
ఆత్మీయ ప్రశ్న: నీవు ప్రతి ఆదివారం ప్రభువును జ్ఞాపకం చేసుకొని, క్రీస్తులో నూతన జీవితం జీవిస్తున్నావా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | 📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి