అవిశ్వాసంపై ప్రతీకారం

              అవిశ్వాసంపై ప్రతీకారం

ఆధారం: లేవీ 26:18

పరిచయం: దేవుని ఆజ్ఞలకు విధేయత ఆశీర్వాదములు తెస్తుంది; అవిధేయత శిక్షలను తెస్తుంది.

I. దేవుని ఆజ్ఞలు మరియు విధేయతకు లభించే బహుమతులు

  • A. విగ్రహారాధన చేయకూడదు
    లేవీ 26:1
  • B. విశ్రాంతి దినమును పవిత్ర పరచుట
    లేవీ 26:2
  • C. విధేయతకు వర్షాలు, పంటలు
    లేవీ 26:3-5
  • D. శత్రువుల నుండి రక్షణ
    లేవీ 26:6-8
  • E. దేవుని దృష్టి, పుష్కలత్వం
    లేవీ 26:9-10
  • F. దేవుడు మన మధ్య నివసించును
    లేవీ 26:11-13

II. అవిధేయతకు దేవుడు తెచ్చే శిక్షలు — ఐదు రౌండ్లు

  • A. మొదటి రౌండ్
    భీతి, క్షయరోగం, శత్రువుల చేతిలో ఓటమి (లేవీ 26:14-17)
  • B. రెండవ రౌండ్
    ఆకాశం ఇనుము, భూమి ఇత్తడి, కష్టం (లేవీ 26:18-20)
  • C. మూడవ రౌండ్
    ఏడంతల తెగుళ్లు, క్రూరమృగాలు (లేవీ 26:21-22)
  • D. నాలుగవ రౌండ్
    కత్తి, ఆహార కొరత, పది మంది ఒకే పొయ్యి (లేవీ 26:23-26)
  • E. ఐదవ రౌండ్
    తీవ్ర క్షామం, పట్టణాల పాడు (లేవీ 26:27-39); తల్లులు పిల్లలను తినిరి (విలాప 4:9-10; ద్వితీ 28:53)

III. ఈరోజు మనకు లభించే ఆత్మీయ పాఠాలు

  • A. పాపము ఒప్పుకుంటే దేవుడు నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు
    లేవీ 26:40-42
  • B. హృదయాన్ని తగ్గించుకొని నేరం అంగీకరిస్తే దేవుడు కనికరిస్తాడు
    లేవీ 26:43-45
  • C. సజీవుడైన దేవుని చేతిలో పడుట భయంకరము
    హెబ్రీ 10:31

ముగింపు: దేవుని మాట వింటే ఆశీర్వాదాలు వస్తాయి (ద్వితీ 28:1-2); వినకపోతే శాపాలు వస్తాయి (ద్వితీ 28:15). మారుమనస్సు కోరే దేవుడు తిరిగితే తన ఆత్మను కుమ్మరిస్తాడు (యెహె 18:23; సామె 1:23).

కామెంట్‌లు