యేసు - తనను తాను రక్షించుకోని వాడు

   యేసు — తనను తాను రక్షించుకోని వాడు

మూల వాక్యం: మత్తయి 27:38-44

ప్రధాన భావము: యేసు బలహీనతవల్ల కాదు, మన రక్షణ కొరకు తన ప్రాణాన్ని స్వచ్ఛందముగా అర్పించాడు.

I. యేసు ప్రాణాన్ని ఎవరూ బలవంతంగా తీసుకోలేకపోయారు

  • A. తన ప్రాణంపై అధికారము ఆయనకే ఉంది
    యోహా 10:17-18; లూకా 4:28-30; మత్త 26:52-54
  • B. దేవుని నిర్ణయము మరియు ప్రవచనములు నెరవేరాయి
    యోహా 3:14-17; మత్త 26:55-56; యెష 53:2-11
  • C. దేవుని సంకల్పము చొప్పున జరిగెను
    అపొ 2:22-23; యెష 50:6; మత్త 2:16

II. యేసు మన రక్షణ కొరకు తన ప్రాణాన్ని స్వచ్ఛందముగా అర్పించాడు

  • A. పాపమునుండి విమోచించుటకై తనను తాను అర్పించెను
    యోహా 15:13; గల 3:10-14; రోమా 6:23
  • B. పాపము మరియు మరణము నుండి విడిపించెను
    1 యోహా 3:4; యోహా 8:34; రోమా 6:16
  • C. ప్రతి మనిషి రక్షణను కోరుచున్నాడు
    లూకా 15:20; 2 పేతు 3:9; యోహా 14:3

III. ముగింపు

  • A. బలహీనత కాదు, ప్రేమకు సాక్ష్యం
    సిలువపై తనను తాను రక్షించుకోకపోవడం
  • B. తండ్రి చిత్తానికి సంపూర్ణ విధేయత
    మన పాపాలకు విమోచన కలిగించుటకు

ఆత్మీయ ప్రశ్న: నన్ను రక్షించుటకు తన ప్రాణాన్ని అర్పించిన యేసుక్రీస్తును నేను విశ్వసించి, ఆయనకు విధేయుడిగా జీవిస్తున్నానా?

Pr. A. Barnabas
బోధకుడు | COC Thimmayapalem

కామెంట్‌లు