మీరు యేసు శిష్యులా?
మీరు యేసు శిష్యులా?
మూల వాక్యం: మత్త 28:19-20 - శిష్యులను చేయండి
I. యేసు శిష్యత్వం అంటే ఏమిటి?
- A. గురువు స్వరూపం పొందుట
లూకా 6:40; రోమా 8:29 - B. శిష్యత్వ లక్షణాలు
యోహా 8:31 - వాక్యంలో నిలిచిపోవాలి; మత్త 7:21-27 - విధేయత; యోహా 13:34-35 - సహోదర ప్రేమ; యోహా 15:8 - ఎక్కువ ఫలము; మత్త 5:16 - మంచి క్రియలు
II. శిష్యత్వ ఖర్చు
- A. యేసుకు మొదటి స్థానం
లూకా 14:26; మత్త 10:34-36 - B. సిలువ మోసి అన్నీ విడిచిపెట్టుట
లూకా 14:27; లూకా 14:33
III. శిష్యత్వ ఆశీర్వాదాలు
- A. రక్షణ సమాధానం ఆనందం
రోమా 5:9; ప్రక 21:1-8; యోహా 14:27; యోహా 15:11; గల 5:1 - B. దేవుని కుటుంబ సహవాసం
మార్కు 10:28-30
IV. శిష్యత్వం ఎక్కడ ప్రారంభమవుతుంది?
- A. దీక్షతో ప్రారంభం
అపొ 2:38 - పాపక్షమాపణ; అపొ 22:16 - పాపములు కడుగబడును; తీతు 3:5-6 - పునర్జన్మ స్నానం - B. విశ్వాసంతో బోధ విధేయత
అపొ 8:36-37; గల 3:26-27 - క్రీస్తును ధరించుట; అపొ 2:42 - బోధలో కొనసాగాలి; యాకో 1:21-27 - వాక్యాన్ని ఆచరించాలి
ముగింపు: మత్త 28:19-20 - నిజమైన శిష్యులుగా మారండి
ఒక బర్నబాస్ బోధకుడు - సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి