మారుమనస్సుకి దేవుని ఆజ్ఞ -2
మారుమనస్సుకి దేవుని ఆజ్ఞ - 2
ఆధార వాక్యము: అపొ 17:30
I. మారుమనస్సు యొక్క పరిణామాలు, డిమాండ్లు
- A. పాపపు జీవితాన్ని విడిచిపెట్టుట.
- మత్త 5:32; 19:9; మార్కు 6:17-18; అపొ 5:4
- B. దైవభక్తిగల దుఃఖము కలిగియుండుట.
- మత్త 26:69; లూకా 3:10; అపొ 2:37-38; 8:20-24; 2 కొరిం 7:10
- C. తగిన ఫలములు ఫలించుట.
- లూకా 3:8; అపొ 26:20
- D. నష్టపరిహారము చేయుట.
- లేవీ 6:1-7; లూకా 3:10-14; 19:8-9; అపొ 19:18-19
- E. అనుదిన ప్రవర్తన మార్చుకొనుట.
- మత్త 21:28-32; లూకా 15:18; 1 కొరిం 6:9-11
II. మారుమనస్సు ఖరీదు, దానిని పుట్టించేవి
- A. పాపాన్ని వదిలిపెట్టే ఆత్మీయ ఖర్చు.
- లూకా 14:25-33; అపొ 19:19; ఎఫె 4:17-24
- B. పాపభారము వల్ల కలుగు బాధ.
- ఎజ్రా 9-10 అధ్యా
- C. తాత్కాలిక శిక్షలను భరించుట.
- మత్త 19:9; లూకా 23:40-43; అపొ 25:11
- D. వాక్యబోధ మరియు దేవుని దయ.
- యోనా 3:1-2; లూకా 11:32; రోమా 2:4; అపొ 17:30-31; 2 కొరిం 7:10
III. మారుమనస్సు ఫలితాలు, తప్పు మార్గాలు
- A. పవిత్రమైన ఆసక్తి కలిగియుండుట.
- 2 కొరిం 7:11
- B. ఇతరులపై నెపము వేయుట.
- 1 సమూ 15:13, 15; యెహె 18:20
- C. పాపాన్ని దాచాలని చూచుట.
- 1 సమూ 11వ అధ్యాయము
- D. దైవజనులకు హాని చేయుట.
- మత్త 14వ అధ్యా; మార్కు 6వ అధ్య; గల 4:16
- E. రాబోవు ఉగ్రత నుండి తప్పుకొనుట.
- లూకా 3:7-8
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి