అథెన్స్ – అజ్ఞాన కాలములు (భాగం 2)
అథెన్స్ – అజ్ఞాన కాలములు (భాగం 2)
ఆధార వాక్యము: అపొ 17:30
I. సార్వత్రిక మారుమనస్సు ఆజ్ఞ
- A. దేవుని సార్వత్రిక ఆజ్ఞ. అపొ 17:30-31
- B. మానవాళి పాపస్థితి, అపరాధము.
- రోమా 3:23; 4:15
II. దేవుడు కోరుకునే మార్పు విధములు
- A. సత్కార్యములు, పశ్చాత్తాపము కలిగియుండుట.
- కీర్తన 51:17; లూకా 3:10-11; మత్త 21:28-32
- B. పాపక్రియలను పూర్తిగా మానివేయుట.
- లూకా 3:12-14; అపొ 19:18-19
- C. పాపమునకు నష్టపరిహారము చేయుట.
- లూకా 19:8-9
- D. ఖర్చుతో కూడిన ఆత్మీయ మార్పు.
- అపొ 19:19; ఎఫె 4:17-24
- E. భావోద్వేగ మార్పు, శిక్షలు భరించుట.
- ఎజ్రా 10:44; మత్త 19:9; లూకా 23:40-43; 1 కొరిం 6:9-11
III. సత్యమైన మార్పును కలిగించే అంశాలు
- A. దైవిక వాక్య ప్రబోధన.
- యోనా 3:1-2; లూకా 11:32
- B. దేవుని అపారమైన దయ. రోమా 2:4
- C. రాబోవు న్యాయతీర్పు భయము.
- యోహా 12:48; అపొ 17:30-31; హెб్రీ 10:31
- D. దైవభక్తిని బట్టి కలుగు దుఃఖము. 2 కొరిం 7:10
IV. మారుమనస్సు వలన కలుగు ఫలితాలు
- A. పాపమును సరిచేసే ఆసక్తి, పవిత్రత.
- 2 కొరిం 7:11
- B. గత పాపాలపై అసహనము, భయము.
- 2 కొరిం 7:11
- C. సరైన మార్గము కొరకు తపన. 2 కొరిం 7:11
- D. మృదువైన హృదయము, పాపముపై ప్రతీకారము. 2 కొరిం 7:11
V. మనస్సు మార్చుకోని తప్పుడు ప్రయత్నాలు
- A. పాపమును అంగీకరించక నెపము వేయుట.
- 1 సమూ 15:13, 15; యెహె 18:20
- B. పాపమును రహస్యముగా కప్పిపుచ్చుట.
- 1 సమూ 11వ అధ్యాయము
- C. గద్దించు దైవజనులకు హాని చేయుట.
- మత్త 14వ అధ్యా; మార్కు 6వ అధ్యా; గల 4:16
VI. దేవుని ఆజ్ఞ (ముగింపు)
- A. ఉగ్రత నుండి తప్పించుకొని మారుమనస్సు పొందుట. లూకా 3:7-8
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి