దేవుని అద్భుత కృప. భాగం 2

         దేవుని అద్భుత కృప – భాగం 2

ఆధారం: తీతు 2:11-12

I. దేవుని కృప కోరేది — సత్యం పట్ల ప్రేమ

  • A. దేవుని చిత్తమును గ్రహించి సత్యమును ప్రేమించాలి
    1తిమో 2:3-4; 2పేతు 3:9; సామె 23:23; యోహా 17:17; 1థెస్స 2:13; 2థెస్స 2:10; అపొ 2:40-42; యాకో 1:22-23

II. దేవుని కృప కోరేది — సత్యం యొక్క జ్ఞానం

  • A. సువార్త ద్వారా సత్యజ్ఞానములో ఎదగాలి
    తీతు 2:11-3:14; అపొ 20:24,32; కొలొ 1:5-6; గల 1:6-9; 2పేతు 3:18; రోమా 5:1-2; 10:17

III. దేవుని కృప కోరేది — విశ్వాసం

  • A. విశ్వాసముచేత కృపను పొందాలి
    ఎఫె 2:8; తీతు 2:11-12; రోమా 10:17; రోమా 5:1; హెబ్రీ 11:6; అపొ 17:27; అపొ 2:36; యాకో 2:24

IV. దేవుని కృప కోరేది — విశ్వాసానికి విధేయత

  • A. విశ్వాసములో విధేయత చూపి దేవుని చిత్తములో నడవాలి
    రోమా 1:5; మత్త 7:21-23; అపొ 10:34-35; యెహో 24:15; హెబ్రీ 5:8-9; రోమా 2:8-9; 2థెస్స 1:7-10

V. దేవుని కృప కోరేది — క్రీస్తులో బాప్తిస్మం

  • A. బాప్తిస్మములో క్రీస్తుతో ఏకమై రక్షణ పొందాలి
    అపొ 2:38; ఎఫె 1:3-7; 1కొరి 12:12; గల 3:26-27; 1పేతు 3:21

VI. దేవుని కృప కోరేది — విశ్వాస్యతతో జీవితం

  • A. విశ్వాసములో స్థిరంగా ఉండి క్రీస్తులో నిలవాలి
    ప్రక 2:10; 1కొరి 15:1-2,58; గల 5:4; 1కొరి 10:1-12

VII. దేవుని కృప కోరేవి

  • A. సత్యం పట్ల ప్రేమ
  • B. సత్యం యొక్క జ్ఞానం
  • C. విశ్వాసం
  • D. విధేయత
  • E. బాప్తిస్మం
  • F. విశ్వాస్యత

🎯 ఆత్మీయ ప్రశ్న: దేవుని కృప కోరిన ఈ విషయాలలో నీవు నిలుస్తున్నావా?

ఒక బర్నబాస్ బోధకుడు – COC తిమ్మయపాలెం

📞 Ph: 8096637711

కామెంట్‌లు