దైవిక అధికారాన్ని తిరస్కరించడం (పార్ట్ 2)
దైవిక అధికారాన్ని తిరస్కరించడం — 2
మూల వాక్యం: మత్తయి 21:23-27 - నీవు ఏ అధికారమువలన ఈ కార్యములను చేయుచున్నావు? ఈ అధికారము నీకెవడిచ్చెను?
I. సత్యాన్ని ప్రేమించి గౌరవించాలి
- A. దేవుని సత్యాన్ని అంగీకరించాలి యెష 30:10; 2థెస్స 2:10-12
- B. సత్యములో స్థిరంగా నడవాలి మత్త 5:6; రోమా 1:16-17
- C. క్రీస్తే ఏకైక రక్షణ మార్గము సామె 14:12; యోహా 14:6; ఎఫె 4:4-5
II. పవిత్రమైన వాటిని గౌరవించాలి
- A. దేవుడు నియమించిన పవిత్రత నిర్గ 3:5; నిర్గ 20:8; 2తిమో 3:15
- B. పవిత్రతను నిర్లక్ష్యం చేయరాదు లేవీ 10:3; నెహె 8:5
- C. భయముతో దేవుని సేవించాలి హెబ్రీ 12:28-29
III. పాపాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి
- A. ఇరుకు మార్గమును ఎంచుకోవాలి మత్త 7:13-14; మత్త 7:24-27
- B. సంపూర్ణ సత్యాన్ని ప్రకటించాలి అపో 2:36; అపో 20:27
- C. పశ్చాత్తాపపడవలసిందిగా పిలుపునివ్వాలి సామె 28:9; అపో 17:30-31
IV. ముగింపు మరియు హెచ్చరిక
- A. దైవాధికారానికి పూర్తిగా లోబడాలి మత్త 21:23-27
ఆత్మీయ ప్రశ్న: దేవుని సత్యాన్ని మరియు ఆయన అధికారాన్ని మీ జీవితంలో పూర్తిగా అంగీకరిస్తున్నారా?
A Barnabas Preacher – COC Thimmayapalem Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి