పరిశుద్ధాత్ముడి వ్యక్తిత్వము (భాగం 2)

        పరిశుద్ధాత్ముని వ్యక్తిత్వము – భాగం 2
           మూల వాక్యం: అపొ.కా. 17:29
ముఖ్య భావము: పరిశుద్ధాత్ముడు ఒక శక్తి మాత్రమే కాదు; ఆయన దేవత్వము కలిగిన వ్యక్తి. ఆయనకు దైవ స్వభావము, వ్యక్తిత్వ లక్షణాలు మరియు దేవుని కార్యములలో క్రియాశీలక పాత్ర ఉన్నాయి.

I. పరిశుద్ధాత్ముడు దేవత్వము కలిగినవాడు
A. పరిశుద్ధాత్ముడు దేవుని దివ్య స్వరూపములో భాగము
     అపొ.కా. 17:29; రోమా 1:20; కొలొ 2:9
B. సృష్టి కార్యములో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ కలిసి         పనిచేశారు
     ఆది 1:1,26; యోహా 1:1-3
C. త్రిత్వ దేవునిలో పరిశుద్ధాత్ముని స్థానం స్పష్టమైనది
     మత్త 3:16-17; మత్త 28:19; 2 కొరిం 13:14

II. పరిశుద్ధాత్ముని గుర్తింపు
A. పరిశుద్ధాత్ముడు దేవుడే
     అపొ.కా. 5:3-4; హెబ్రీ 9:14; కీర్త 139:7-10; 1 కొరిం           6:19
B. సృష్టి మరియు ప్రకటనలో పరిశుద్ధాత్ముని కార్యము
     ఆది 1:1-2; యోబు 26:13; మత్త 12:28; 2 పేతు 1:21
C. బోధించుట, నడిపించుట, శక్తినిచ్చుట ఆయన కార్యాలు
     యోహా 14:26; రోమా 15:13; 1 కొరిం 2:9-11; 1 కొరిం       12:11; యోహా 14:16-17; యోహా 16:13

III. పరిశుద్ధాత్ముని వ్యక్తిత్వ లక్షణాలు
A. ఆయనకు జ్ఞానం, చిత్తము, ప్రేమ ఉన్నాయి
    1 కొరిం 2:11; రోమా 15:30; 1 కొరిం 12:11
B. ఆయన బోధిస్తాడు, మాట్లాడుతాడు, సాక్ష్యమిస్తాడు,             నడిపిస్తాడు
      నెహె 9:20; 1 తిమో 4:1; యోహా 15:26; యోహా                14:26; అపొ.కా. 16:6-7; 1 కొరిం 2:10; యోహా                 16:13-15; అపొ.కా. 13:2; యోహా 16:14
C. ఆయనను దుఃఖపరచవచ్చు, అవమానించవచ్చు,                 ప్రతిఘటించవచ్చు
     ఎఫె 4:30; హెబ్రీ 10:29; మత్త 12:31-32; అపొ.కా.              7:51; అపొ.కా. 5:3

IV. దేవత్వ కార్యములలో పరిశుద్ధాత్ముని పాత్ర
A. సృష్టి కార్యములో పరిశుద్ధాత్ముని పాత్ర
     యిర్మి 51:14-15; యోహా 1:1-3; ఆది 1:2; కీర్త 104:30
B. రక్షణ మరియు దేవుని సంకల్పములో పరిశుద్ధాత్ముని             పాత్ర
     ఎఫె 1:3-11; యోహా 16:13; అపొ 1:8; 1 కొరిం 2:9-10

ముగింపు
A. పరిశుద్ధాత్ముడు దైవ స్వభావము కలిగిన వ్యక్తి; ఆయనను గౌరవించి, ఆయన బోధించిన సత్యవాక్యములో నడవాలి
 అపొ.కా. 17:29; యోహా 16:13; ఎఫె 4:30

కామెంట్‌లు