దేవుని హక్కులు -2

                 దేవుని హక్కులు – 2

మూల వాక్యం: యిర్మీయా 18:6 - కుమ్మరి చేతిలో జిగటమన్ను ఏలాగో అలాగే దేవుని చేతిలో మన జీవితాలు ఉన్నాయి. ఆయనకే సంపూర్ణ హక్కులున్నాయి.

I. పరిచయము

  • A. దేవుడు కుమ్మరి, మనం మట్టి - ఆయన హక్కులు సంపూర్ణం
  • యిర్మీయా 18:6

II. దేవుని హక్కులు – న్యాయం

  • A. జీవితాలపై దేవునికే సంపూర్ణ అధికారం
  • యిర్మీయా 18:1-12; 1 తిమో 1:8-10
  • B. రక్షణ వాగ్దానాలు నిత్యమైనవి, అధికారాలు దేవునివే
  • యోహా 10:28; రోమా 13:1
  • C. నీతిన్యాయాలే దేవుని సింహాసన పునాది
  • కీర్త 97:2; కీర్త 89:14; కీర్త 33:5; ద్వితీ 32:4
  • D. అన్యాయ, పక్షపాత తీర్పులు దేవునికి అసహ్యం
  • రోమా 2:2; సామె 17:15; సామె 24:23

III. దేవుని సర్వాధికారము

  • A. రాజ్యాలపై, జనములపై దేవునికే అధికారం
  • యిర్మీయా 18:7-9
  • B. సృష్టి అంతా ఆయనదే, ఘనత పరాక్రమములు దేవునివే
  • కీర్త 95:5; 1 దిన 29:11
  • C. తన చిత్తప్రకారమే సమస్తమును చేయును
  • కీర్త 115:3; అపో 4:24
  • D. క్రీస్తు ద్వారానే సృష్టి, జీవము శ్వాస ఆయనే ఇచ్చును
  • కొల 1:16; అపో 17:25
  • E. దేవుడే మహిమ ఘనతలకు అర్హుడు
  • ప్రక 4:9-11

IV. సమస్తమును నిర్దేశించే హక్కు

  • A. శాసనములు మరియు ఆరాధన క్రమము
  • యెష 33:22; మీకా 6:8; మత్త 10:28; యాకో 4:12; యోహా 4:24; కొల 2:8, 20-23
  • B. తప్పుడు బోధలు మరియు అవిధేయత ఖండన
  • గల 1:8-9; 1 తిమో 6:3-5; 2 యోహా 9-11; ప్రక 2:2; లేవీ 10:1-11; హెబ్రీ 2:2, 10:26-31

V. దేవుని నిరంతర హక్కులు – బహుమతులు

  • A. రక్షణ మరియు ఆశీర్వాదములు
  • మత్త 20:1-16; రోమా 9:15-24; అపో 2:23; యోహా 3:16; అపో 4:12; ద్వితీ 11:26-28; మలా 3:8-11; 2 కొరి 9:6-15; 2 థెస్స 1:8-9
  • B. జీవగ్రంథము మరియు నీతికిరీటము
  • లూకా 10:20; ఫిలి 4:3; ప్రక 3:5, 21:27, 22:19; యోహా 12:25-26; 1 కొరి 2:9; 2 తిమో 4:8

VI. దేవుడు మనకిచ్చిన గొప్ప హక్కులు

  • A. విశ్వాసము ద్వారా దేవుని పిల్లలయ్యే హక్కు
  • యోహా 1:12; గల 3:26
  • B. దేవునితో సమాధానము మరియు సమస్తము మేలుకొరకే
  • రోమా 5:1; రోమా 8:28

VII. ముగింపు

  • A. కుమ్మరి చేతిలో జిగటమన్ను వలె దేవుని హక్కులకు లోబడాలి
  • యిర్మీయా 18:6

ఆత్మీయ ప్రశ్న: కుమ్మరి చేతిలో మట్టివలె నీ జీవితాన్ని దేవుని సర్వాధికారమునకు, ఆయన హక్కులకు సంపూర్ణంగా సమర్పించుకుంటున్నావా?

Pr. A.BARNABAS – godword.in

కామెంట్‌లు