క్రీస్తు రెండవ రాకడ గురించి – భాగం 2


     క్రీస్తు రెండవ రాకడ గురించి (భాగం 2)

మూల వాక్యం: మత్త 24:44 — సిద్ధముగా ఉండుడి.

పరిచయం: క్రీస్తు రెండవ రాకడ సత్యమును గ్రహించి మోసపోకుండా సిద్ధపడదాం.

I. మోసపూరిత బోధనలపై అవగాహన

  • A. క్రీస్తు ఆత్మీయ రాజ్యము 2 కొరి 6:2; మత్త 25:1-13; రోమా 1:16; రోమా 4:16; యోహా 18:36; యోహా 6:15
  • B. హృదయ పరివర్తన, క్రీస్తు పరిపాలన రోమా 2:28-29; గల 3:26-29; 1 కొరి 15:25-26
  • C. ప్రవచనముల నెరవేర్పు ప్రక 1:1-3; ప్రక 22:6

II. రాకడ సమయపు సంఘటనలు

  • A. సిద్ధత ముగింపు, ప్రభురాకడ మత్త 25:1-13; 1 థెస్స 4:16-17
  • B. మృతుల పునరుత్థానము యోహా 5:28-29; అపొ 24:15
  • C. అంత్యదినపు లేపుదల, తీర్పు యోహా 6:40; యోహా 6:44; yోహా 6:54; యోహా 12:48

III. తీర్పు మరియు అంత్య మార్పులు

  • A. న్యాయపీఠము, క్రియలచొప్పున తీర్పు ప్రక 22:12; యూదా 1:14-15; మత్త 16:27; అపొ 17:30-31; రోమా 14:10-12
  • B. విశ్వాసుల రూపాంతరము, మహిమశరీరము 1 కొరి 15:51-52; పిలి 3:20-21; 1 యోహా 3:2
  • C. భూమి దహనము, రాజ్య అప్పగింత 1 కొరి 15:24-28; 2 పేతు 3:10-11; మత్త 24:44; మత్త 25:13

ముగింపు & నా జీవితానికి ప్రశ్న: క్రీస్తు అంత్యదినమున వచ్చునని నమ్మి నేను ఈ రోజే సిద్ధపడతానా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం Ph: 8096637711

కామెంట్‌లు