యేసు రక్తశుద్ధి (భాగం - 2)
యేసు రక్తశుద్ధి (భాగం–2)
ఆధార వాక్యము: యోహా 19:34; హెబ్రీ 9:22; ప్రక 1:5; మత్త 26:28
I. క్రీస్తు సిలువ వేదన మరియు రక్తం చిందించబడిన కారణం
- A. మన పాపములకొరకు యేసు మరణించెను. యోహా 19:17-18, 30
- B. ప్రక్కనుండి రక్తము నీరు ప్రవహించెను.
- యోహా 19:34
- C. నిబంధన రక్తం విమోచన ఇస్తుంది. మత్త 26:28; ఎఫె 1:7; ప్రక 1:5
II. బాప్తిస్మము ద్వారా క్రీస్తు మృతిలో పాలుపొందడం
- A. బాప్తిస్మముద్వారా పాపములు కడగబడును. అపో 2:38; 22:16
- B. విశ్వాసముతో క్రీస్తును ధరించుకోవాలి.
- గల 3:27
- C. ఆయన మరణములోనికి చేర్చబడతాము. రోమా 6:3; కొలొ 2:12
- D. నూతన జీవములో ఎల్లప్పుడూ నడవాలి. రోమా 6:4
III. రక్తముతో కొనబడిన సంఘము మరియు క్రొత్త నిబంధన
- A. రక్తమిచ్చి సంఘమును సంపాదించాడు.
- అపో 20:28; 1 పేతు 1:18-19
- B. విశ్వాసులు విలువపెట్టి కొనబడ్డారని గుర్తించాలి. 1 కొరి 6:19-20
- C. క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు.
- నిర్గ 24:8; నెహె 9:15; హెబ్రీ 9:22
IV. ప్రభువు రాత్రి భోజనము మరియు దైవిక జ్ఞాపక చిహ్నాలు
- A. పాత్ర నిబంధన రక్తమునకు సాదృశ్యం.
- మత్త 26:26-28
- B. తిరిగి వచ్చువరకు మరణమును ప్రకటించాలి. లూకా 22:19; 1 కొరి 11:26
- C. దేవుడు జ్ఞాపక చిహ్నాలను ఉంచాడు. ఆది 9:13; నిర్గ 12:14; 1 కొరి 11:24
V. ఆయన రక్తాన్ని గౌరవించే క్రైస్తవ జీవితం
- A. సత్యము తెలిసి పాపము చేయకూడదు.
- హెబ్రీ 10:26
- B. నిబంధన రక్తాన్ని అపవిత్రము చేయకూడదు. హెబ్రీ 10:29
- C. వెలుగులో నడిస్తేనే శుద్ధి కలుగుతుంది.
- 1 యోహా 1:7
VI. ముగింపు మరియు హెచ్చరిక
- A. క్రీస్తు అమూల్య రక్తానికి లోబడాలి.
- 1 పేతు 1:19; 1 యోహా 1:7
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం అద్దంకి, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్ | godword.in
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి