దేవుని కుటుంబంగా సంఘం (భాగం 2)

      దేవుని కుటుంబంగా సంఘం (భాగం 2)

మూలవాక్యము: ఎఫెసీ 2:11-19 — "దేవుని ఇంటివారైయున్నారు"

పరిచయం: సంఘము దేవుని కుటుంబం.

1. సాధారణ లక్షణాలు

  • A. పరస్పర ప్రేమ కలిగియుండుట. 
  •  యోహా 13:34-35; 1 కొరింథ 13; 1 యోహా 4:19-21
  • B. ఒకరినొకరు జాగ్రత్తగా చూచుకొనుట. 
  •  రోమీయ 12:9-19; 1 కొరింథ 12:25-26; ఫిలిప్పీ 2:2-8, 20
  • C. శారీరక ఆత్మీయ అవసరాలు తీర్చుట. 
  •  యోబు 1:22; 1 రాజులు 19:14; మత్తయి 28:19; అపొ 2:44-45; 4:32

2. బాధ్యతలు మరియు క్రమశిక్షణ

  • A. నాయకుల బాధ్యత. 
  •  అపొ 20:28; ఎఫెసీ 6:19-20; 1 పేతురు 5:2; హెబ్రీ 13:17
  • B. పాపము విషయమై జాగ్రత్త. גל 6:1

3. సహవాసము మరియు లక్ష్యాలు

  • A. ఆత్మీయ సహవాసం. 
  •  1 కొరింథ 15:33; హెబ్రీయులు 10:24-25
  • B. పరలోక లక్ష్యాలు.
  • ఫిలిప్పీ 3:13-15; 2 తిమో 4:6-8

ఆత్మీయ ప్రశ్న: దేవుని కుటుంబమైన సంఘములో ఒకరినొకరు ప్రేమిస్తూ, పరలోక నిరీక్షణ వైపు సాధారణ లక్ష్యాలతో కలిసి సాగిపోతున్నామా?


క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం

కామెంట్‌లు