దేవుని రాజ్యం (భాగం 2)
దేవుని రాజ్యం భాగం 2
ఆధారం: దాని 2:44
ఎన్నటికిని నాశనము కాని రాజ్యమును ఆయన స్థాపించును
I. రాజ్యం యొక్క స్థాపన - రాజ్యం సంఘం దేవుని ఇల్లు ఒకటే
- 1. నాశనము కాని కదలని రాజ్యము
దాని 2:44, కీర్త 22:28, హెబ్రీ 12:28, మత్త 21:43, 2తిమో 4:18 - 2. సంఘమును కట్టి తాళపుచెవులు ఇచ్చెను
మత్త 16:18-19, ఎఫె 5:23, నిర్గ 19:6 - 3. రాజ్యం, సంఘం, దేవుని ఇల్లు ఒక్కటే
మత్త 16:18, మత్త 16:19
II. రాజ్యం vs సంఘం లక్షణాలు
- 1. రాజ్య లక్షణాలు
యెష 2:2-3, లూకా 17:21, దాని 2:44, యోహా 18:36, 1తిమో 6:15 - 2. రాజ్య ప్రవేశం
యోహా 3:5, కొల 1:13, మత్త 26:29, మత్త 25:34 - 3. సంఘ లక్షణాలు
అపొ 2:1, కొల 3:15, మార్కు 16:15, ఎఫె 1:22-23, అపొ 2:36
III. సంఘము మరియు రాజ్యంలో విమోచన బహుమానం
- 1. సంఘ జీవితము
మత్త 16:18, అపొ 2:38, కొల 1:2, 1కొరి 11:20, ఎఫె 3:21 - 2. రాజ్యంలో విమోచన
1కొరి 15:24, 1థెస్స 4:16-17, మత్త 25:31, 1కొరి 15:58 - 3. రాజ్యంలో ఉన్నాము
ప్రక 1:9, కొల 1:13
జ్ఞాపకం
దేవుని రాజ్యము ఎన్నటికిని నాశనము కాదు. క్రీస్తు సంఘమే ఆ రాజ్యము. జలము మరియు ఆత్మవలన జన్మించి, ఆయన శరీరములో సభ్యులుగా ఉండాలి.
ఆత్మీయ ప్రశ్న: నీవు కదలని రాజ్యంలో సభ్యుడవా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | 📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి