పాత మనిషి మరియు కొత్త మనిషి (భాగం 2)
పాత మనిషి మరియు కొత్త మనిషి (భాగం 2)
ఎఫె 4:17-32 — "పాత మనిషిని తొలగించి కొత్త మనిషిని ధరించండి"
1. పాత మనిషి యొక్క స్థితి
1. వ్యర్థత, విగ్రహారాధనలో మూర్ఖత్వం: ఎఫె 4:17-19; రోమా 1:21; కీర్త 115:1; యెష 44:1
2. దేవుని నుండి వియోజనం, అజ్ఞానం: ఎఫె 2:1,12; అపొ 3:17; 17:30; హెబ్రీ 5:2; 1 పేతు 1:14
3. కఠిన హృదయం, లోక ప్రభావం, భావశూన్యత: మార్కు 3:5; రోమా 11:25; 1 కొరిం 6:9-11; 5:1; ఆది 13:12-13; 1 కొరిం 15:33; ఎఫె 5:1; యిర్మీ 3:3; 6:15; 1 థెస్స 2:3; లూకా 12:15
2. మార్పు యొక్క మూలం
1. క్రీస్తులో నేర్చుకున్న నిజమైన జీవితం: ఎఫె 4:20-21; 1 పేతు 2:21
2. పాత మనిషిని తొలగించి, సిలువ వేయాలి: ఎఫె 4:22; కొల 3:8-9; రోమా 6:1-6; తీతు 2:11; హెబ్రీ 11:24
3. కొత్త మనిషిని ధరించి, దేవునివలె జీవించాలి: ఎఫె 4:23-24; రోమా 12:1-2; 2 కొరిం 10:5; ఎఫె 4:13; 2 కొరిం 5:17; ఎఫె 2:10; 1 పేతు 2:21
3. కొత్త మనిషిలో కనిపించే ప్రత్యేక మార్పులు
1. సత్యాన్ని మాట్లాడాలి, అబద్ధం దేవుడు ద్వేషిస్తాడు: ఎఫె 4:25; సామె 6:16-19; ప్రక 21:8; 22:15
2. కోపాన్ని నియంత్రించి, పరిష్కారానికి ప్రయత్నించాలి: ఎఫె 4:26-27; 1 రాజు 11:9; యోహా 2:13-17; యాకో 1:19; ప్రస 7:9; మత్త 18:15; 5:23
3. తీవ్ర భావాలను పారద్రోలాలి: ఎఫె 4:31-32
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి