మరణానికి మించిన విషయాల గురించ

🔴 *మరణానికి మించిన విషయాల గురించి*  
📖 *లేఖన పఠనం: 2 కొరిం. 4:18*

🔵 : *పరిచయం*  
(1) 2 కొరిం. 4:16-18 – కనబడనివి నిత్యమైనవి  
(2) మరణం తర్వాత ఏమి జరుగును?  

🔴 *I. మనం కొత్త రూపాన్ని తీసుకుంటాము 2 కొరిం. 5:1-8
(1) 2 కొరిం. 5:1 – గుడారము పడద్రోయబడినయెడల నిత్యగృహము కలదు  
(2) ఫిలి 3:20-21 – మన పౌరస్థితి పరలోకమందున్నది  
(3) 1 కొరిం. 15:35-54 – మహిమగల శరీరముగా లేపబడును  
(4) 2 కొరిం. 5:3 – దిగంబరులమై కనబడము  
(5) హెబ్రీ. 4:13 – ఆయన దృష్టికి సమస్తము మరుగులేక తేటగా ఉన్నది  
(6) ప్రక. 16:15 – దిగంబరిగా సంచరించకుండ మెళుకువగా ఉండువాడు ధన్యుడు  
(7) ప్రక. 3:17 – లవొదికయ సంఘము దిగంబరివని తెలియలేదు  
(8) రోమా. 10:17 – వినుటవలన విశ్వాసము కలుగును  

🔴 *II. మనమందరం దేవుని న్యాయపీఠం ముందు కనిపిస్తాము (2 కొరిం. 5:9-11)*  
(1) ప్రక. 20:12,15 – క్రియల చొప్పున తీర్పు తీర్చబడును  
(2) ప్రసం. 12:14 – ప్రతి క్రియను దేవుడు తీర్పులోనికి తెచ్చును  
(3) హెబ్రీ. 10:30-31 – జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరము  

🔴 *III. మనం దేవునితో సమాధానపడాలి (2 కొరిం. 5:12-21)*  
(1) రోమా.5:8-11 క్రీస్తు ద్వారా దేవునితో సమాధానపడితిమి  
(2) దేవుడు క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనెను  
(3) సమాధానవాక్యమును మాకు అప్పగించెను  

*_**_**_**_*____  
🔹 *🙏 ముగింపు:*  
(1) మరణం తర్వాత కొత్త రూపం కలదు  
(2) అందరము న్యాయపీఠం ఎదుట నిలువవలెను  
(3) క్రీస్తు ద్వారా దేవునితో సమాధానపడాలి  
(4) *ప్రశ్న: మీరు దేవునితో సమాధాన పడ్డారా?*  
*ప్రశ్న: చనిపోకముందే విధేయత చూపిస్తావా?* హెబ్రీ. 9:27

కామెంట్‌లు