ప్రతి తరం ఎదుర్కొనే అపాయాలు (భాగం 2)

ప్రతి తరం ఎదుర్కొనే అపాయాలు (భాగం–2)

మూల వాక్యములు: యెహోషువ 24:15 — "నేను నా ఇంటివారును యెహోవాను సేవించెదము." రోమా 6:16 — "మీరు ఎవనికి లోబడుటకు మిమ్మును దాసులుగా అప్పగించుకొందురో... వానికే దాసులగుదురని మీకు తెలియదా?"

I. భక్తిమయమైన ఇంటి నష్టం మరియు ఆత్మీయ మందగింపు

  • A. దైవిక కుటుంబ క్రమము, భార్యాభర్తల సత్సంబంధం. ఎఫె 5:22-33; ఆది 2:24; 1 పేతు 3:1, 7; సామె 18:22
  • B. పాపపు ప్రభావము, సిగ్గులేని లోక స్వభావము. 1 కొరి 5:6; యిర్మి 6:15; 23:17; గలతీ 6:7-8
  • C. నీతిపై ఆకలి నశించుట, దేవుని ఎరుగని తరం. మత్త 5:6; హెబ్రీ 5:11; యిర్మి 6:10; న్యాయ 2:10; ఆమో 8:11

II. పరిశుద్ధతను మరియు దైవిక భయాన్ని కోల్పోవడం

  • A. లేఖన జ్ఞానము, పవిత్ర స్థలముల గౌరవము. 2 తిమో 3:15; అపొ 24:6; నిర్గ 3:5; నిర్గ 20:8
  • బి. దేవుని పరిశుద్ధత, భయభక్తులతో కూడిన ఆరాధన. లేవీ 10:3; ప్రక 1:17; నెహె 9:3; హెబ్రీ 12:28-29

III. దైవిక ప్రత్యేకతను కోల్పోవడం

  • A. ప్రత్యేక ప్రజల పిలుపు, ఇరుకు మార్గపు రక్షణ. 1 పేతు 2:5-10; మత్త 7:13-14; కొలొ 1:13-14
  • B. ఏకైక రక్షణ మార్గము, తప్పుడు సువార్త హెచ్చరిక. యోహా 14:6; గల 1:6-9; ఎఫె 1:22-23; 4:4-5
  • C. లోకము నుండి వేరుపడుట, మనస్సు రూపాంతరము. ద్వితీయ 7:6; 2 కొరి 6:17; రోమా 12:1-2

IV. పాపాన్ని గద్దించే ఆత్మీయ విమర్శను కోల్పోవడం

  • A. సంపూర్ణ బోధ ప్రకటన, పాప వ్యాప్తి నిరోధము. 1 కొరి 6:9-11; అపొ 20:27; 1 కొరి 5:6; సామె 15:9; సామె 28:9
  • బి. మారుమనస్సు ప్రకటన, వ్యక్తిగత లెక్క అప్పగింత. అపొ 2:36; 3:12-15; రోమా 14:12; 2 కొరి 5:10; అపొ 17:30-31
  • C. పాపుల రక్షణార్థం క్రీస్తు రాక, పాత క్రియల విసర్జన. లూకా 5:32; 19:10; కొలొ 3:5-11

V. ముగింపు మరియు తీర్మానము

  • A. తదుపరి తరానికి బోధ, దేవుని ఎరుగని స్థితిని దూరం చేయుట. న్యాయాధిపతులు 2:10; కీర్తనలు 71:17-18
  • B. నేడే దేవుని సేవను హృదయపూర్వకంగా ఏంచుకొనుట. యహోషువ 24:15 ప్రకారం మన కుటుంబాలు దేవుని వాక్య సత్యంలో నిలబెడదాం.

🎯 ప్రసంగ ఉద్దేశం: ప్రస్తుత మరియు రాబోయే తరాన్ని దేవుని సత్య వాక్యములో నిలపాలి.

📖 జ్ఞాపక వచనం: యెహోషువ 24:15 — "నేనును నా ఇంటివారును యెహోవాను సేవించెదము."

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం Ph: 8096637711

కామెంట్‌లు