యాజకుల అర్హతలు మరియు బాధ్యతలు భాగం 2
యాజకుల అర్హతలు మరియు బాధ్యతలు – భాగం 2
ఆధారం: హెబ్రీ 7:1-11; 1 పేతు 2:5-9
I. క్రీస్తు యొక్క శ్రేష్ఠ యాజకత్వం
- A. మెల్కీశెదెకు క్రము యాజకత్వం
హెబ్రీ 7:1-11; 7:16,23; 7:21; 7:26-8:1 - B. నిత్య మధ్యవర్తిత్వ సేవ
హెబ్రీ 7:22-24; 8:2; 8:6 - C. ఉత్తమ నిబంధన పూచీదారు
హెబ్రీ 7:22; 8:6
II. రాజసంబంధిత యాజకత్వం - ప్రతి క్రైస్తవుని అర్హతలు
- A. పరిశుద్ధ రాజసంబంధ యాజకత్వం
1 పేతు 2:5-9; ప్రక 5:9-10 - B. పరిశుద్ధత మరియు మాదిరి జీవితం
యాకో 1:27; మత్త 15:10-20; 5:13-16; 1 తిమో 4:12; ప్రక 3:16 - C. జీవ బలిగా సమర్పణ
రోమా 12:1-2
III. యాజకత్వ బాధ్యతలు మరియు విఫలమైన శిక్ష
- A. ఆత్మీయ బలులు మరియు వాక్య సేవ
1 పేతు 2:5; రోమా 12:1; మలా 2:1-3; ఎఫె 4:1-3; 2 తిమో 4:2-4; రోమా 14:19; ఎఫె 4:14; 1 తిమో 3:15 - B. విఫలమైన యాజకుని ప్రమాదం
2 పేతు 2:20-21; హెబ్రీ 10:26-29; ప్రక 2-3; అపొ 20:28-30; 1 తిమో 1:3 - C. తప్పుడు బోధల వినాశనం
2 తిమో 2:14-18; 2 పేతు 2:2; కొల 2:4
జ్ఞాపకం
మహాయాజకుడైన క్రీస్తును గట్టిగా పట్టుకొని, తప్పుడు బోధలకు లోనుకాకుండా విశ్వాసంలో స్థిరంగా నిలుద్దాం. హెబ్రీ 4:14; మత్త 7:13-14
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి