క్రీస్తులో విజయుడు
క్రీస్తులో విజయుడు
ఆధార వాక్యము: 2 కొరి 2:14
I. ఉపోద్ఘాతం
- A. క్రీస్తునందు మనకు కలిగిన జయోత్సవము. 2 కొరి 2:14
- B. మనలను ప్రేమించిన వాని ద్వారా సంపూర్ణ విజయము. రోమా 8:37; 1 కొరి 15:57
II. క్రైస్తవులు పాపంపై విజయం సాధించారు
- A. పాప శిక్ష నుండి క్రీస్తు రక్తము ద్వారా విమోచన. రోమా 3:23; 6:23; హెబ్రీ 2:9; 1 పేతు 1:18-19
- B. ధర్మశాస్త్ర బలహీనతను దాటి మనస్సాక్షి శుద్ధి పొందుట. హెబ్రీ 9:14; 10:3-4
- C. శోధనల నుండి వాక్యము ద్వారా కాపాడబడుట. కీర్తన 119:11; 2 పేతు 2:9
III. క్రైస్తవులు జీవిత పరీక్షలపై విజయం సాధించారు
- A. కష్టములతో నిండిన జీవితములో దైవిక ఆదరణ. యోబు 14:1; 2 కొరి 1:3-5
- B. క్రీస్తు బలముతో భయమును జయించుట. కీర్తన 27:1; 46:1; ఫిలి 4:13; హెబ్రీ 13:5
- C. లోకాన్ని జయించే బలమైన విశ్వాసము. మత్త 10:28; 1 యోహా 2:15-16; 5:4
IV. క్రైస్తవులు మరణంపై విజయం సాధించారు
- A. మరణమును జయించిన పునరుత్థాన నిరీక్షణ. యోబు 14:14; యోహా 11:25; 1 కొరి 15:20-22
- B. క్రీస్తు ద్వారా మరణపు ముల్లు విరువబడుట. 1 కొరి 15:55-57
V. ముగింపు మరియు హెచ్చరిక
- A. పాపము, లోకము మరియు మరణముపై విజయులుగా జీవించుట. 2 కొరి 2:14; రోమా 8:37; 1 కొరి 15:57
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి