రాజరిక చట్టాన్ని నెరవేర్చడం – భాగం 2
రాజరిక చట్టాన్ని నెరవేర్చడం – భాగం 2
మూల వాక్యం: యాకోబు 2:5 - తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానముచేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచలేదా?
I. దేవుడు దరిద్రులను తృణీకరించడు
- A. దీనులను హెచ్చించుట మత్త 11:5; 1కొరి 1:26-29; యాకో 2:5; ప్రక 2:9; మత్త 5:3; యోబు 34:19
- B. తృణీకరించుట పాపము సామె 14:31; సామె 17:5; యాకో 2:6
- C. హృదయమును చూచుట 1సమూ 16:7; రోమా 2:11
II. ధనసంపదను బట్టి పాక్షికత్వము చూపకూడదు
- A. అతిక్రమములను గుర్తించుట అపో 4:1-3; అపో 8:3; అపో 4:12; యాకో 2:6-7
- B. సమానముగా గౌరవించుట రోమా 2:11; యాకో 2:1,6
- C. తీర్పుతీర్చకుండుట 1సమూ 16:7; యోహా 7:24
III. ప్రేమయే రాజరిక ధర్మశాస్త్రము
- A. పొరుగువానిని ప్రేమించుట లేవీ 19:18; మత్త 22:36-40; యాకో 2:8
- B. క్రియలందు చూపుట లూకా 10:26-37; 1యోహా 3:17-18
- C. ధర్మశాస్త్రమును నెరవేర్చుట రోమా 13:8-10; గల 5:14
IV. దేవుని నీతితో తీర్పు తీర్చాలి
- A. న్యాయముగా తీర్చుట లేవీ 19:15; యోహా 7:24
- B. మెలకువగా ఉండుట మత్త 7:1-5; రోమా 14:10-13
V. పాక్షికత్వము దేవుని దృష్టిలో పాపమే
- A. ఆజ్ఞలను పాటించుట 1యోహా 3:4; గల 3:10; యాకో 2:10-11
- B. అపరాధిగా మారుట రోమా 6:23; యాకో 2:10
VI. స్వాతంత్ర్య ధర్మశాస్త్రము ప్రకారము జీవించాలి
- A. తీర్పునకు సిద్ధపడుట 2కొరి 5:10; రోమా 2:16; యోహా 12:48; యాకో 2:12
- B. వాక్యమందు నిలిచియుండుట యోహా 8:32; అపో 17:11; యాకో 1:25
VII. కనికరముగల హృదయముతో జీవించాలి
- A. కనికరమును పొందుట మత్త 5:7; యాకో 2:13
- B. దయను కనపరచుట మత్త 9:11-13; ఎఫె 2:4-7; కొలొ 3:12-13
- C. ప్రేమను ప్రకటించుట యోహా 13:34-35; 1పేతు 4:8
VIII. ముగింపు మరియు హెచ్చరిక
- A. పాక్షికత్వమును విడిచిపెట్టుట యాకో 2:1-13
ఆత్మీయ ప్రశ్న: లోకసంబంధమైన తారతమ్యాలను విడిచిపెట్టి, కనికరముతోను నిష్పక్షపాతముతోను దేవుని రాజరిక చట్టాన్ని మీ జీవితంలో నెరవేరుస్తున్నారా?
A Barnabas Preacher – COC Thimmayapalem Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి