మీరు ఎవరో గుర్తుంచుకోండి భాగం -2

      మీరు ఎవరో గుర్తుంచుకోండి - భాగం 2

మూల వాక్యం: 1 పేతు 2:5,9-10 - మీరు ఏర్పరచబడిన జనము, రాజులైన యాజక సమూహము

I. మీరు ఒక క్రైస్తవుడు! - మీ గుర్తింపు

  • A. క్రీస్తుకు నిజమైన శిష్యుడు
    అపొ 11:26
  • B. వాక్యము చేత ఒప్పించబడి శ్రమపడేవాడు
    అపొ 26:28-29; 1 పేతు 4:16

II. మారిన తర్వాత మీ ఆత్మీయ స్థితి - రక్షణ

  • A. పాపక్షమాపణ పరిశుద్ధాత్మ
    అపొ 2:38
  • B. పాపములు కడుగబడి అంతము వరకు నమ్మకత్వం
    అపొ 22:16; 1 తిమో 4:16; ప్రక 2:10

III. దేవుని దైవిక ఏర్పాటులో మీ భాగస్వామ్యం

  • A. శరీరంలో అవయవము దేవుని బిడ్డ రాజ్య పౌరుడు
    1 కొరి 12:13; యోహా 3:3,5; గల 3:26-27; మత్త 18:3; అపొ 20:28; యోహా 10:1ff
  • B. ఆత్మీయ సైనికుడు తీగె యాజకుడు రాయి వధువు
    2 తిమో 2:3-4; ఎఫె 6:10-20; మత్త 20:1-16; యోహా 15:1-8; 1 పేతు 2:5-9; ఎఫె 2:20-22; రోమా 7:4; ఎఫె 5:25-33

ఒక బర్నబాస్ బోధకుడు - సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711

కామెంట్‌లు