సామాజిక సువార్త - భాగం 2
సామాజిక సువార్త — భాగం 2
మూల వాక్యం: గల 1:6-9 - "వేరొక సువార్తకు తిరిగిపోవుచున్నారు"
I. సామాజిక సువార్త గురించి అవగాహన
- మరియొక సువార్త లేదు
గల 1:6-9
II. సంఘపు అసలు పనితనం
- A. సువార్త ద్వారా పిలుపు, రక్షణ
2 థెస 2:14; రోమా 1:16 - B. క్రీస్తు సంఘమును ప్రేమించి, తన రక్తముతో సంపాదించెను
ఎఫె 5:25; అపొ 20:28 - C. అపొస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన
అపొ 2:42,46; అపొ 20:7-11; 1 కొరి 11:20-34
III. అధికారాన్ని నిర్ణయించే పద్ధతి
- అపొస్తలులును పెద్దలును కూడి వాక్యము ప్రకారము నిర్ణయించిరి
అపొ 15
IV. శాస్త్రపరమైన అధ్యయనం
- ఇంటి భోజనము vs ప్రభువు భోజనము
అపొ 2:42,46; అపొ 20:7; 1 కొరి 11:22,34
V. అగాపే భోజనాలు
- ప్రేమవిందుల పేరుతో మోసము, సుఖపడుట
యూదా 12; 2 పేతు 2:13
VI. ఆత్మీయ నిర్మాణం
- పరిశుద్ధులను సిద్ధపరచుటకు, వాక్యము కట్టుటకు
ఎఫె 4:11-16; అపొ 20:32
VII. సామాజిక సువార్త — మరొక సువార్త
- లోక జ్ఞానము కాదు, దేవుని జ్ఞానము కావాలి
గల 1:6-9; యాకో 3:13-17; 1 కొరి 1:20-25
VIII. ముగింపు
- మనుష్యునికి యుక్తమని తోచు మార్గము అంతము మరణము
సామె 16:25
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి