మీకు వీలైనంత కచ్చితముగా చేయుము-2

మీకు వీలైనంత కచ్చితముగా చేయుము - 2

ఆధారం: 2పేతు 1:10

మీ పిలుపును ఎన్నికను స్థిరపరచుకొనుడి.

I. శ్రద్ధతో పిలుపు స్థిరపరచుకోవాలి

  • A. విశ్వాసమునకు గుణములు చేర్చాలి
    2పేతు 1:5-7, హెబ్రీ 2:1-3, మార్కు 16:15
  • B. శరీరమును అదుపులో ఉంచుకోవాలి
    ఎఫె 4:1, 1థెస్స 1:4, 1కొరి 9:27

II. దేవుడు చేసిన ఏర్పాట్లు గొప్పవి

  • A. కుమారుని పంపి వాక్యమిచ్చెను
    యోహా 3:16-17, మత్త 17:5, లూకా 4:4
  • B. వాక్యమే తీర్పు చేసి నడిపించును
    యోహా 12:48-50, యోహా 16:13, 2తిమో 3:14-15

III. ధర్మబద్ధంగా పోరాడవలెను

  • A. నియమప్రకారమే కిరీటము వచ్చును
    2తిమో 2:5, హెబ్రీ 8:5, 2తిమో 3:16-17
  • B. సంఘమే సత్యమునకు స్థంభము
    1తిమో 3:15, కీర్త 119:8-9, సామె 14:12

జ్ఞాపకం

వాక్యములో నిలిచి పోరాడదాము.

ఆత్మీయ ప్రశ్న: నీ పిలుపును స్థిరపరచుకొని పోరాడుతున్నావా?

క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం
Addanki, Bapatla Dist, Andhra Pradesh | godword.in

కామెంట్‌లు